✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    RBI Office Attendent Recruitment: ఆర్‌బి‌ఐ నుండి 841 ఆఫీస్ అటెండెంట్ల నియామకానికి నోటిఫికే షన్ విడుదల.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

    ఆర్బీఐలో అటెండెంట్  పోస్టులు

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కార్యాలయాల్లో ఆఫీసు అటెండెంట్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

    ఎంపిక విధానం : ఆన్‌లైన్ టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

    ఖాళీలు: మొత్తం 841 పోస్టులు ప్రకటించారు. 

    ఖాళీల వివరాలు:

    అహ్మదాబాద్ లో - 50, బెంగుళూరు లో - 28, భూపాల్ లో - 25, భువనేశ్వర్ లో - 24, చండీఘర్ లో - 31, చెన్నై లో - 71, గౌహతి లో - 38, హైదరాబాద్ లో - 57, 

    (హైదరాబాద్ కార్యా లయంలో 57 ఖాళీలు ఉన్నాయి. జనరల్ అభ్యర్థులకు 24, ఓబీసీలకు 15, ఎస్సీలకు 8, ఎస్టీలకు 5, ఈడబ్ల్యుఎస్ వర్గానికి 5 ఖాళీలు ప్రత్యేకించారు. వీటికి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకో వచ్చు.)

    నోటిఫికేషన్ పూర్తి వివరాలు దరఖాస్తు  విధానం కోసం వీడియో చూడండి.


    తప్పక చదవండి : NTPC Assistant Jobs: ఎన్‌టి‌పి‌సి అసిస్టెంట్ ఇంజనీర్ మరియు అసిస్టెంట్ కెమిస్ట్ లో 230 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


    జమ్ము లో - 9, జైపూర్ లో - 43, కాన్పూర్ లో - 69, కలకత్తా లో - 35, ముంబై లో - 202, నాగపూర్ లో - 55, న్యూఢిల్లీ లో - 50, పాట్నా లో - 28, తిరువనంతపురంలో - 26 

    ఇలా మొత్తం 841 ఖాళీలు ఉన్నాయి.

    అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు / సంస్థ నుంచి పదోతరగతి /మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. మరియు స్థానిక భాష (తెలుగు)లో చదవడం, రాయడం, మాట్లాడడం తెలిసుండాలి. 

    అభ్యర్థుల వయసు: ఫిబ్రవరి 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రాడ్యుయేట్లు, ఉన్నత విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తుకు అనర్హులు. 

    పరీక్షా కేంద్రాలు: నియామక కార్యాలయం యొక్క పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు / యూటీ కేంద్రాలలో ఆన్లైన్ పరీక్ష నిర్వహించబడుతుంది.

    తెలుగు రాష్ట్రాల వారికి హైదరాబాద్ కేంద్రంగా..

    ఆంధ్రప్రదేశ్ లో : చీరాల, కాకినాడ ,కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

    తెలంగాణ లో : హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.


    తప్పక చదవండి: Singeereni Jobs : సింగరేణి ఉద్యోగాలకు విడుదలైన నోటిఫికేషన్ సవరిస్తూ సవరణ నోటిఫికేషన్ విడుదల..


    పరీక్షా కేంద్రం : అభ్యర్థులకు సాధ్యమైనంత వరకు దరఖాస్తు చేసుకున్న కేంద్రం పరిధిలోనే ఎగ్జామ్ సెంటర్ కేటాయించడం కేటాయించడం జరుగుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.

    ➥ ప్రమాదవశాత్తు అభ్యర్థులకు అతడు/ఆమె ఆన్లైన్ పరీక్ష నిమిత్తం ఏదైనా నష్టం జరిగితే బ్యాంక్ ఎటువంటి బాధ్యత వహించదని నోటిఫికేషన్లో  పేర్కొన్నారు.

    ➥ ఉన్న పరీక్ష కేంద్రాన్ని మరల మార్చడం కుదరదని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

    ఆన్ లైన్ టెస్టు వివరాలు: ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 

    ➥ ఇందులో మొత్తం 120 మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. 

    ➥ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ విభాగాలనుంచి ఒక్కోదానిలో 30 ప్రశ్నలు ఇస్తారు. 

    ➥ ప్రశ్నలన్నీ పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. 

    ➥ ఒక్కో ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం మార్కులు 120. 

    ➥ పరీక్ష సమయం 90 నిమిషాలు. 

    ➥ (-) రుణా త్మక మార్కులు ఉన్నాయి. 

    ➥ ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. 

    ➥ అభ్యర్థులు ప్రతి విభాగంలో నిర్దేశిత మార్కులు సాధించాల్సి ఉంటుంది. 

    ➥ ఆన్లైన్ టెస్టులో అర్హత సాధిం చిన అభ్యర్థులకు స్థానిక భాష (తెలుగు)లో ప్రొఫిషియెన్సీ టెస్టు నిర్వహిస్తారు. 

    ➥ ఇందులో అర్హత పొందితేనే పోస్టింగు ఇస్తారు.


    తప్పక చదవండి: TS TWD Study Circle Free Coaching : ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్  స్టడీ సర్కిల్ ద్వారా నిర్వహించబడే పోలీస్  ఎస్సై, కానిస్టేబుల్, DSC, గ్రూప్-2 ఉచిత శిక్షణకు ఎంపిక పరీక్ష. పరీక్ష తేదీ : 26.02.2021


    ముఖ్య సమాచారం: 

    ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 24.02.2021

    ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 15.03.2021

    ఆన్లైన్ టెస్టు తేదీలు : 9, 10 ఏప్రిల్ 2021

    అదికారిక వెబ్ సైట్: https://www.rbi.org.in/

    అదికారిక నోటిఫికేషన్ : ఇక్కడ క్లిక్ చేయండి

    దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే


    తప్పక చదవండి: Indian navy Tradesman Recruitment: ఇండియన్‌ నేవీ గ్రూవ్‌-సి క్యాడర్‌లో నాన్‌ గెజిటెడ్ ఇండస్ట్రియల్ ట్రేడ్స్‌ మన్ లో  1159‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.