Singeereni Jobs : సింగరేణి ఉద్యోగాలకు విడుదలైన నోటిఫికేషన్ సవరిస్తూ సవరణ నోటిఫికేషన్ విడుదల..
సింగరేణి ఉద్యోగాలకు విడుదలైన నోటిఫికేషన్ సవరిస్తూ సవరణ నోటిఫికేషన్ విడుదల..
నోటిఫికేషన్ నెంబర్ 1/2021 ప్రకారం మొత్తం 372 ట్రైనీ ఉద్యోగాలకు సింగరేణి యజమాన్యం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అయితే కోన్ని కారణాలవల్ల నోటిఫికేషన్‌ను సావరిస్తూ సింగరేణి యాజమాన్యం మరల కొత్తగా 22.02.2021 న అదికారిక వెబ్సైట్ ద్వారా సవరణ నోటిఫికేషన్ ను విదేదల చేసింది.
దరఖాస్తును ఆన్లైన్ లో సమర్పించదానికి సంభందించిన గైడ్ కోసం వీడియొ చూడండి.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు:
సింగరేణి యాజమాన్యం వివిద విభాగాల్లో మొత్తం 372 పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్డులనుంచి దరఖాస్తులను ఆహానిస్తూ సవరణ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అయితే వీటిలో జూనియర్ నర్సు పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులకు అర్హులని అదికారిక ప్రకటనలో పేర్కొన్నది. పురుషులకు అవకాశం నిరాకరించడాన్ని మహ్మద్ ఫసీయుద్దీన్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ ను ధాఖలు చేశారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం దీనిని పరిశీలించి పురుషులకూ అవకాశం కల్పిం చాలని 10.02.2021 న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జూనియర్ నర్సు పోస్టులకు పురుషులు కూడా దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.
తప్పక చదవండి : S.S.C పబ్లిక్ పరీక్షలు - మే - 2021 తెలంగాణ ప్రభుత్వం - DGE. వారి సూచనలు
సవరణ నోటిఫికేషన్ ప్రకారం ట్రైనీ పోస్టులు మొత్తం - 16 మినహాయించి మిగిలిన పోస్టులకు 22.02.2021 నుండి 27.02.2021 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తు న్నట్లు అదికారిక ప్రకటనలో పేర్కొంది.
నోటిఫికేషన్ నెంబర్ : 1/2021 ప్రకారం దరఖాస్తులు స్వీకరించిన తేదీ : 22.01.2021 నుండి 04.02.2021 ప్రకారం చేసుకున్నవారు మరలా దరఖాస్తు చేసుకోవద్దు.
తప్పక చదవండి : బీఎస్ఈ తెలంగాణ వెబ్ సైట్ లో పదవ తరగతి విద్యార్థుల వివరాలను ఫోటో, సిగ్నేచర్ తో ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసే విధానం.... LIVE Demo
పోస్టుల వివరాలు :
1. ఫిట్టర్ లో మొత్తం - 128,
2. ఎలక్టీషియన్ లో మొత్తం - 51,
3. వెల్డర్ ట్రైని లో మొత్తం - 54,
4. టర్నర్, మెషినిస్ట్ లో మొత్తం - 22,
5. ఫౌండ్రీమెన్, మౌల్డర్ లో మొత్తం - 17,
6. జూనియర్ స్టాఫ్ నర్సు లో - 84 ఉన్నాయి.
ఈ పోస్టులను భర్తీ చేయడం లో మొట్ట మొదటిసారి EWS రిసర్వేషన్ ను GOMS No : 33 ప్రకారం అమలు చేస్తుంది.
తప్పక చదవండి : CPS లబ్దిదారులు వారి నిల్వ ఉన్న మొత్తం నుండి 25% పాక్షిక ఉపసంహరణ చేసుకునే విదనం..
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే విదానం సోపానాలు :
1. అదికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
2. ముఖ్య మేను లింక్ కెరియర్ లింక్ పై క్లిక్ చేయండి.
3. కెరియర్ లింక్ లోని సబ్ లింక్ అయిన రిక్రూట్మెంట్ ను ఎంపిక చేసుకోండీ.
4. కెరియర్ రిక్రూట్మెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది.
5. సైడ్ బార్ లీ కనిపిస్తున్నటువంటి నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను చదవండి.
6. అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేసి దరఖాస్తును ఆన్లైన్ లో సమర్పించండి.
దరఖాస్తును ఆన్లైన్ లో సమర్పించదానికి సంభందించిన గైడ్ కోసం పై వీడియొ చూడండి.
దరఖాస్తు విదానం : ఆన్లైన్ లో
దరఖాస్తులు ప్రారంభం : 22.02.2021 నుండి
దరఖాస్తులకు చివరితేది : 27.02.2021.
ముఖ్య సమాచారం : అర్హత, రిజర్వేషన్, గ్రేడ్, స్కేల్ అఫ్ పే, ఫీజు వివరాలు మొదలగునవి తెలుసుకోవడానికి అదికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అదికారిక వెబ్ సైట్ : scclmines.com
ఇది కూడా చదవండి : మీ MLC ఓటు స్టేషన్ నెంబర్, సీరియల్ నెంబర్ తెలుసుకోవడం ఎలా?.. సులువైన పద్దతిలో తెలుసుకోవడానికి చదవండి....
Comments
Post a Comment