✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 18.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 వ్యవసాయ శాఖ, రాత పరీక్షలు లేకుండా ! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.05.2026
  •  
  • NEW! 🎉534 సూపర్వైజర్ | జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ 9195 పోస్టుల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉గ్రామీణ బ్యాంక్ శాశ్వత 60 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 RCB లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 60,000 జీతం..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉 సెంట్రల్ యూనివర్సిటీ 32 నాన్ టీచింగ్ JOBs ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్..Apply here చి.తే:29.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    TS TWD Study Circle Free Coaching : ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టడీ సర్కిల్ ద్వారా నిర్వహించబడే పోలీస్ ఎస్సై, కానిస్టేబుల్, DSC, గ్రూప్-2 ఉచిత శిక్షణకు ఎంపిక పరీక్ష.

    26న అభ్యర్థులకు ఎంపిక పరీక్ష

    ముఖ్య సమాచారం : దరఖాస్తు దారు ఎంపిక చేసున్న జిల్లా ఆదారంగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న తెలంగాణ రాష్ట్ర  అభ్యర్డులు హల్ టికెట్ లను అదికారిక వెబ్సైట్ నుండి దిగుమతి చేసుకొని స్క్రీనింగ్ టెస్ట్ కు హాజరు అవ్వండి.

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ హైదరాబాద్ మరియు PETC స్టడీ సర్కిల్ ద్వారా నిర్వహించబడే పోలీస్  ఎస్సై, కానిస్టేబుల్, DSC, గ్రూప్-2 ఉచిత శిక్షణ కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్డులు స్క్రీనింగ్ టెస్ట్ కొరకు హల్టిక్కెట్లను 25.02.2021 వరకు డౌన్లోడ్ చేసుకోవాలని అదికారిక వెబ్సైట్ లో ప్రకటించారు.


    తప్పక చదవండి : S.S.C పబ్లిక్ పరీక్షలు - మే - 2021 తెలంగాణ ప్రభుత్వం - DGE. వారి సూచనలు


                                            ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన నిరుద్యోగులు ఎస్సై, కానిస్టేబుల్‌, టీఆర్టీ, గ్రూప్‌-2 ఉద్యోగాలు పొందేందుకు త్వరలో ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించనున్నట్లు ఐటీడీఏ పీవో గౌతమ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిపుణుల పర్యవేక్షణలో తర్ఫీదు ఉంటుందన్నారు. ఈనెల 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 26న ఉదయం 9 గంటలకు రాత పరీక్ష ఉంటుందని చెప్పారు. ఇందులో ఎంపికైన వారికి శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 1,285 మంది, ఖమ్మం జిల్లా నుంచి 434 దరఖాస్తు చేసుకున్నారన్నారు. హాల్‌టిక్కెట్లను అంతర్జాలం నుంచి పొందవచ్చని పీవో చెప్పారు.


    ఇది కూడా చదవండి : Singeereni Jobs : సింగరేణి ఉద్యోగాలకు విడుదలైన నోటిఫికేషన్ సవరిస్తూ సవరణ నోటిఫికేషన్ విడుదల.. 


                                            ఐటి‌డి‌ఏ భద్రాచలం ద్వారా నిర్వహించబడే పోలీస్ ఎస్సై, కానిస్టేబుల్, DSC, గ్రూప్-2 ఉచిత శిక్షణ కొరకు ది: 15.02.2021 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసిన అభ్యర్ధులకు ది: 26.02.2021న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించబడును. ST స్టడీ సర్కల్ నందు దరఖాస్తు చేసి ఉన్న అభ్యర్ధులు  “http://studycircle.cgg.gov.in” అనే వెబ్ సైట్ నందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని 26.02.2021 తేదీన తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలలో ఉదయం 9.00 గంటలకే హాజరై స్క్రీనింగ్ టెస్ట్ వ్రాయవలసినదిగా ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీ గౌతమ్ పోట్రు ఐ‌ఏ‌ఎస్ గారు కోరారు. 

    పరీక్ష కేంద్రాలు: 

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభ్యర్ధులకు 

    1. ట్రైబల్ వెల్ఫేర్ B.Ed కాలేజీ భద్రాచలం, 

    2. TTWR స్కూల్, భద్రాచలం-A, 

    3. TTWR జూనియర్ కాలేజీ భద్రాచలం-B, 

    4. AHS బొజ్జైగూడెం, 

    5. YTC ఇల్లందు 

    మరియు ఖమ్మం జిల్లా అభ్యర్ధులకు 

    1. AHS ఉసిరికాయలపల్లి, 

    2. AGHS ఖమ్మం-A (గొల్లగూడెం) 

    సెంటర్ లలో ఈ పరీక్ష నిర్వహిచబడును. ఇతర వివరముల కొరకు ఈ క్రింది ఫోన్ నెంబర్లను 7981962660, 8309458623 ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 లోపు అన్నీ పని దినములలో సంప్రదించగలరని పేర్కొన్నారు. 

    ప్రాజెక్టు అధికారి  ఐటిడి‌ఏ, భద్రాచలం.


    ఇది కూడా చదవండి :  మీ MLC ఓటు స్టేషన్ నెంబర్, సీరియల్ నెంబర్ తెలుసుకోవడం ఎలా?.. సులువైన పద్దతిలో తెలుసుకోవడానికి చదవండి.... 


    హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొవాడానికి సోపానాలు :

    1. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొవాడానికి అదికారిక వెబ్సైట్ అయినా studycircle.cgg.gov.in సందర్శించండి.

    2. తెలంగాణ స్టడీ సర్కిల్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    3. అదే పేజ్ లో ఇమేజ్ క్రింద సబ్ మేను ఓపెన్ అవుతుంది. అందులోని Tribal Welfare Department లింక్ పై క్లిక్ చేయండి.

    4. తెలంగాణ స్టడీ సర్కిల్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వెబ్ పేజ్ కు రిడైరెక్ట్ అవుతారు.

    5. ఈ వెబ్ పేజ్ లో కనిపిస్తున్న Hallticket లింక్ పై క్లిక్ చేయండి.

    6. ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ ను ఎంటర్ చేయండి.

    7. అలాగే అడ్రఖాస్తు దారుని పేరు , పుట్టిన తేదీ, చరవని నెంబర్ ను ఎంటర్ చేసి మీ హాల్ టికెట్ ను ప్రింట్ తెసుకోండి.

    అదికారిక వెబ్ సైట్ లింక్ : studycircle.cgg.gov.in 

    హాల్ టికెట్ పొందటానికి సంభందించిన డైరెక్ట్ లింక్ : ఇక్కడ క్లిక్ చేయండి.


    Must Read : MLC Graduate-2020 | Know your Polling Station Address & serial number | Check here. 

     


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 18-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 29-May-2026
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల వర్తికి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    🎉శాశ్వత ఉద్యోగ అవకాశాలు: 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల | TREIRB Gurukula Notification for Various Vacancies | Apply here..

    లైబ్రరీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అసిస్టెంట్ లైబ్రరీయన్, లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    ఎప్ సెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి.. TG EAPCET 2026 Results Out! Rank Card Download here..

    1931 ANM ఫలితాలు విడుదల: ప్రొవిజినల్ సెలక్షన్ లిస్ట్ ఇక్కడ చెక్ చేయండి.

    Popular Posts of this Blog

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ, శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, ఇంటర్వ్యూ మాత్రమే వివరాలు ఇంటర్వ్యూ మాత్రమే, వివరాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    BSE Telangana SSC RESULT 2026 పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా: తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ, టాస్క్ & డీట్ ల చురవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు..

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    నవోదయ విద్యాలయాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ NVS Teaching Non-Teaching Rectt 2026 Apply here

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల వర్తికి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.