✨Flash Updates✨  
  • NEW! 🎉 ఏదైనా డిగ్రీ అర్హతతో గ్రామీణ బ్యాంకుల్లో 3500 ఖాళీల భర్తీ..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాదులోని మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సంస్థ 130 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 60 వేల జీతంతో హైదరాబాద్ పోస్టింగ్ ప్రదేశంగా ఉద్యోగాలు..Apply here చి.తే:18.10.2026
  •  
  • NEW! 🎉 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:19.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత నాన్ టీచింగ్ కొలువులు..Apply here చి.తే:20.10.2026
  •  
  • NEW! 🎉 Teaching Non Teaching ఉద్యోగాల భర్తీకి Notification 2026 - 66 పోస్టులు..Apply here చి.తే:20.10.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ గృహ నిర్మాణ బోర్డు - ఔట్సోర్సింగ్ JOBs..Apply here చి.తే:21.10.2026
  •  
  • NEW! 🎉 10th Inter Pass Govt Jobs 2026..Apply here చి.తే:21.10.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ జిల్లాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:22.10.2026
  •  
  • NEW! 🎉 ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 7th Pass..Apply here చి.తే:22.10.2026
  •  
  • NEW! 🎉 AWT AWH ఉద్యోగాల భర్తీకి KMBA జిల్లా నుండి నోటిఫికేషన్, 433 పోస్టుల కోసం..Apply here చి.తే:23.10.2026
  •  
  • NEW! 🎉 TGPMB పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here చి.తే:24.10.2026
  •  
  • NEW! 🎉 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 119 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.10.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో.. 78 శాశ్వత ఉద్యోగాలు విడుదల, జిల్లా పరిధిలో పోస్టింగ్..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 ఏదైనా డిగ్రీ అర్హతతో, 166 ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 రక్షణ మంత్రిత్వ శాఖలో భారీగా శాశ్వత కొలువులు విడుదల..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 ఇన్సూరెన్స్ కంపెనీ లో 321 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.10.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకుల్లో 530 JOBs భర్తీ..Apply here చి.తే:29.10.2026
  •  
  • NEW! 🎉 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.10.2026
  •  
  • NEW! 🎉 రూ.40,000/- వేతనంతో రాత పరీక్ష లేకుండా! వివిధ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.10.2026
  •  
  • NEW! 🎉 మత్స్య శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష | ఫీజు లేదు..Apply here చి.తే:31.10.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ, డిప్లొమా, జనరల్ & ఇంజనీరింగ్ డిగ్రీ లకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండా! 195 ఖాళీలు భర్తీ..Apply here చి.తే:01.11.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, చౌకిదార్, ప్యూన్, డ్రైవర్ తదితర ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో 335 ఖాళీల భర్తీ..Apply here చి.తే:04.11.2026
  •  
  • NEW! 🎉 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు.Apply here చి.తే:04.11.2026
  •  
  • NEW! 🎉 ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:05.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీ - 3548 పోస్టులు..Apply here చి.తే:06.11.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:10.11.2026
  •  
  • NEW! 🎉 స్వీపర్ | చౌకిధార్ ఉద్యోగాలు విడుదల - 10th పాస్..Apply here చి.తే:11.11.2026
  •  
  • NEW! 🎉 రక్షణ శాఖలో 521 ఉద్యోగాలకు నోటిఫికేషన్..Apply here చి.తే:12.11.2026
  •  
  • NEW! 🎉 సెక్రటేరియట్ లో రాత పరీక్ష లేకుండా! 250 టెక్నికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.11.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    CTET Jan 2021 Resulet : జనవరి 2021 న నిర్వహించిన CTET ఫలితాలు ‖ డిజిటల్ రూపంలో డౌన్లోడ్ చేయండిలా....

                                           

    డిజిటల్ రూపంలో CTET ఫలితాలు డౌన్లోడ్ చేయండిలా....

    జనవరి 2021 న నిర్వహించిన CTET ఫలితాలు విడుదల..

    ఈ పరీక్ష ఫలితాల కపిలాను CBSE డిజిటల్ రూపంలో అందిస్తుంది.

    సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 31 జనవరి 2021 ఆదివారం నాడు నిర్వహించిన సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ యొక్క 14 వ ఎడిషన్ ఫలితాలు CTET అదికారిక వెబ్‌సైట్‌ లో అందుబాటులో ఉన్నవి.

    CTET జనవరి 2021 పరీక్షల వివరాలు ఇలా ఉన్నాయి:

    పేపర్ I : 1611423 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. వారిలోనుండి 1247217 మంది అభ్యర్థులు పరీక్ష కు హాజరయ్యారు, 414798 మంది అభ్యర్డులు అర్హత సాదించారు.

    పేపర్ II : 147551 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. వారిలోనుండి 1104454 మంది అభ్యర్థులు పరీక్ష కు హాజరయ్యారు, 239501 మంది అభ్యర్డులు అర్హత సాదించారు.

    CTET రిజల్ట్ ను చెక్ చేయడిలా...

    ➨ CTET అదికారిక వెబ్ సైట్ : ctet.nic.in

    ➨ CTET జనవరి 2021 రిజల్ట్ లింక్ పై క్లిక్ చేయండి.

    ➨ సంభందిత రోల్ నెంబర్ ను ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేసి CTET 2021 రిజల్ట్ కాపీ ను పొందండి.

    ➨ భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ టేసుకొని భద్రపరుకుకోండి.


     తప్పక చదవండి : RBI Office Attendent Recruitment: ఆర్‌బి‌ఐ నుండి 841 ఆఫీస్ అటెండెంట్ల నియామకానికి నోటిఫికే షన్ విడుదల.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.


    జనవరి 2021 లో CTET పరీక్ష కు హాజరైన అభ్యర్థులకు మార్క్‌ షీట్ డిజిలాకర్‌లో కూడా లభిస్తుంది. క్వాలిఫైయి అయిన అభర్డుల సర్టిఫికేట్ డిజిలాకర్‌లో అప్‌లోడ్ చేయబడుతుంది మరియు అర్హత కలిగిన అభ్యర్థులకు వారి లాగిన్ వివరాలరిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో అందిస్తారు. మార్క్‌ షీట్ మరియు అర్హత ధృవపత్రాలు డిజిటల్ సంతకం చేయబడతాయి మరియు ఐటి చట్టం ప్రకారం చట్టబద్ధంగా చెల్లుతాయి. మార్క్ షీట్ మరియు అర్హత ధృవపత్రాలు QR కోడ్‌ భద్రతను ను కలిగి ఉంటాయి.  డిజిలాకర్ మొబైల్ App ఉపయోగించి QR కోడ్ ను స్కాన్ చేసి ధృవీకరించవచ్చు.

    దిని యొక్క ముఖ్య ప్రయోజనాలు:

    1. డిజిటల్ ఆకృతిలో మార్క్ షీట్ మరియు అర్హత ధృవీకరణ పత్రాన్ని అందించడం ద్వారా పరీక్షకుల డిజిటల్ విదానాన్ని సాదించవచ్చు.

    2. ఇలా చేయడం ద్వారా ఎలక్ట్రానిక్ మార్క్‌షీట్‌ల వినియోగాన్ని అబివృద్ది పరుస్తూ మరియు భౌతిక మార్క్‌ షీట్ అర్హత ధృవీకరణ పత్రాలను ఉపయోగించడాన్ని తగ్గించవచ్చు.

    3. ఈ పత్రాల ప్రామాణికతను ఎలక్ట్రానిక్‌ గా ధృవీకరించడం సులభం అవుతుంది.

    4. పేపర్ రూపం లో అర్హత దృవికరణ పత్రాలను భద్రపరుచుకొనే విదానాన్ని తగించవచ్చు.

    5. డిజిటల్ రూపంలో భద్రపరుకుకోవడం ద్వారా అభర్డులకు వారి మార్క్‌ షీట్‌ ఎప్పుడైనా, ఎక్కడైనా అందుబాటులో ఉంటాయి. మరియు ఎలక్ట్రానిక్‌ రూపంలో దృవపత్రాలను సులభంగా అందించవచ్చు.

    6. ఇలా చేయడం ద్వారా పేపర్ ఆదా చేయవచ్చు, మరియు కాగితం, చెట్ల, నీరు వంటి విలువైన వనరులను రక్షించవచ్చు. అత్యాధునిక ఐటి కార్యక్రమాల ద్వారా పర్యావరణ పరిరక్షణ పట్ల CBSE నిబద్ధత ఇది.


    తప్పక చదవండి: Indian navy Tradesman Recruitment: ఇండియన్‌ నేవీ గ్రూవ్‌-సి క్యాడర్‌లో నాన్‌ గెజిటెడ్ ఇండస్ట్రియల్ ట్రేడ్స్‌ మన్ లో  1159‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.


    అభ్యర్థులు CTET మరియు CBSE వెబ్‌సైట్‌లను సందర్శించి ఫలితాలను చూడండి.

    ➨ CTET అదికారిక వెబ్ సైట్ : ctet.nic.in

    ➨ CTET జనవరి 2021 రిజల్ట్ లింక్ పై క్లిక్ చేయండి.

    ➨ సంభందిత రోల్ నెంబర్ ను ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేసి CTET 2021 రిజల్ట్ కాపీ ను పొందండి.

    ➨ భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ టేసుకొని భద్రపరుకుకోండి.


    తప్పక చదవండి : NTPC Assistant Jobs: ఎన్‌టి‌పి‌సి అసిస్టెంట్ ఇంజనీర్ మరియు అసిస్టెంట్ కెమిస్ట్ లో 230 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..



    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 18-October-2026
  •  
  • 👆Online Applications Ends on 19-October-2026
  •  
  • 👆Online Applications Ends on 20-October-2026
  •  
  • 👆Online Applications Ends on 20-October-2026
  •  
  • 👆Online Applications Ends on 21-October-2026
  •  
  • 👆Online Applications Ends on 21-October-2026
  •  
  • 👆Online Applications Ends on 22-October-2026
  •  
  • 👆Online Applications Ends on 22-October-2026
  •  
  • 👆Online Applications Ends on 23-October-2026
  •  
  • 👆Online Applications Ends on 24-October-2026
  •  
  • 👆Online Applications Ends on 26-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 28-October-2026
  •  
  • 👆Online Applications Ends on 29-October-2026
  •  
  • 👆Online Applications Ends on 30-October-2026
  •  
  • 👆Online Applications Ends on 30-October-2026
  •  
  • 👆Online Applications Ends on 31-October-2026
  •  
  • 👆Online Applications Ends on 01-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 04-November-2026
  •  
  • 👆Online Applications Ends on 04-November-2026
  •  
  • 👆Online Applications Ends on 05-November-2026
  •  
  • 👆Online Applications Ends on 06-November-2026
  •  
  • 👆Online Applications Ends on 10-November-2026
  •  
  • 👆Online Applications Ends on 11-November-2026
  •  
  • 👆Online Applications Ends on 12-November-2026
  •  
  • 👆Online Applications Ends on 15-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వ్యవసాయ శాఖ లో వాలంటీర్ల నియామకాలు - 2026 - అన్ని జిల్లాల్లో ఖాళీలు - పూర్తి ప్రకటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి

    డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు, ₹.60,000/- ఇలా అప్లై చేయండి.

    తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ - తెలుగు రాయడం చదవడం వచ్చిన వారు దరఖాస్తు చేసుకోండి - UCO Bank Recruitment 2026 Apply 530 Posts Apply

    జిల్లా బాలల పరిరక్షణ యూనిట్ కాంట్రాక్ట్ ఉద్యోగ నియామకాలు.. TG DCPU Recruitment 2026

    సెక్రటేరియట్ లో రాత పరీక్ష లేకుండా! 250 టెక్నికల్ ఉద్యోగాలు విడుదల - పూర్తి వివరాలు

    తెలంగాణ గృహ నిర్మాణ బోర్డు - ఔట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాలు - 2026 - రాత పరీక్ష | ఫీజు లేదు ఇలా అప్లై చేయండి

    జాతీయ ఆయుష్ మిషన్ (NAM) - పబ్లిక్ హెల్త్ ప్రోగ్రాం కింద హైదరాబాద్ జిల్లాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష, ఫీజు లేదు. అప్లై చేయండి.

    BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్ సర్టిఫికెట్ కలిగిన వారు మిస్ అవ్వకండి - Vacancies Notification - Apply

    ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - నల్గొండ జిల్లాలో ఖాళీలు

    Rural Bank JOBs: గ్రామీణ బ్యాంకుల్లో 1100 ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేయండి.

    Popular Posts of this Blog

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 15 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    ECHS Cell Secunderabad ఉద్యోగాలు విడుదల, 96 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    DMHO Staff Nurse, Lab Technician Notification 2026 పల్లె దావఖాన లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు, వెంటనే అప్లై చేయండి.

    తెలంగాణ జిల్లాల్లో, జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు. దరఖాస్తు ఫామ్ ఇక్కడ ఉన్నది. డౌన్లోడ్ చేసుకోండి.

    డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు, ₹.60,000/- ఇలా అప్లై చేయండి.

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 25 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    TMRIES Guest Faculty Warden DEO JOBs: జిల్లా మైనారిటీ పాఠశాల / కళాశాల ల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, వివరాలు చెక్ చేయండి.

    DMHO Contract Medical Srtaff JOBs 2026: NRL జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 37 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    జిల్లా కోర్టు నుండి Office Assistant Clerk Office Peon (Munshi Attendant) ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. రాత పరీక్ష లేదు. అప్లై చేసుకోండి.