✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 30.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Board of Intermediate Education | TS BIE Internal Exams Halltickets Download 2021| అసైన్మెంట్స్ రూపంలో ఎథిక్స్, ఎన్విరాన్మెంటల్ పరీక్షలు. పూర్తి వివరాలు..

                             

    అసైన్మెంట్స్ రూపంలో ఎథిక్స్, ఎన్విరాన్మెంటల్ పరీక్షలు

     

    కరోనా కారణంగా కాలేజీలు మూతపడటంతో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ను ఇంటివద్దే ..ది. నైతిక విలువలు, పర్యావరణ విద్య పరీక్షలను అసైన్మెంట్ రూపంలో విద్యార్థులకిచ్చి, ఇంటివద్దనే .రాసుకునే అవకాశమిస్తూ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ 31.03.2021 ఆదేశాలు జారీచేశారు.

    జనరల్, ఒకేషనల్ కోర్సుల్లోని ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పి స్తున్నామని తెలిపారు. విద్యార్థులు 01.04.2021 నుండి 20.04.2021 వరకు సంబంధిత కాలేజ్ అధ్యాపకులు, ప్రిన్సిపాళ్ల నుండి  ప్రశ్నపత్రాల కాపీలను తీసుకొని, ఇంటిదగ్గరే సమాధానాలు రాశి ఎవ్వలని తెలిపారు.

    విద్యార్థులు జవాబు పత్రాలను ఇంటిదగ్గరే రాసి, వాటిని స్వయంగా ప్రిన్సిపాళ్ గారికి  అందజేయాలి, అలా కుదరక పోతే  పోస్ట్ ద్వారా, ఈ-మెయిల్ ద్వారా కూడా  పంపించ వచ్చునని పేర్కొన్నారు.

    ఇంటర్ ప్రథమ సంవత్సరం హాల్ టికెట్లను ఏప్రిల్ 1 నుంచి అదికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు జలీల్ వెల్లడించారు.

    విద్యార్థులు tsbie.cgg.gov.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. 


    తప్పక చదవండి: Income Tax Department Govt. of India నుండి శుభవార్త! పాన్-ఆధార్ గడువు మరో 3 నెలలు పెంపు మీ పాన్ తో ఆధార్ ను నిముషం లో లింక్ చేయండిలా..


    గతేడాది ఎథిక్స్, ఎన్విరాన్మెంట్ ఎగ్జామినేషన్ రాయని, ప్రస్తుత సెకండియర్ విద్యార్థులు తమ ఫస్టియర్ హాల్ లొకెట్

    నెంబరును జవాబు పత్రాలపై రాయాల నితెలిపారు. ఈ పరీక్షలకు హాజరు కాని పాత విద్యార్థులు సెకండియర్ లో వారికి కేటాయించిన సెకండియర్ హాకెట్ నంబరుజవాబు పత్రాలపై రాయాలని వివరించారు.

     

    వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in 


    ఇది కూడా చదవండి: TSBIE Launches Career Guidance Portal | విద్యా, ఉద్యోగ సమాచారంతో ప్రత్యేక కెరీర్ గైడెన్స్ పోర్టల్ ను ప్రారంభించిన ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్.. పూర్తి వివరాలు తెలుసుకోండి.


    ఇంటర్ హాల్ టిక్కెట్స్ లను డౌన్లోడ్ చేసుకోవడానికి సోపానాలు:

    1. అదికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. 

    2. అదికారిక వెబ్ సైట్ లింక్:  https://tsbie.cgg.gov.in 

    3. ఇక్కడ రెండు లింక్స్ కనిపిస్తాయి..

    ఎ) ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ మరియు హ్యూమన్ వాల్యూస్  హల్ల్ టిక్కెట్స్.

    బి) ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థుల కోసం చెక్ స్లీప్.

    4. సంభందిత లింక్ పై క్లిక్ చేయండి.

    5. ఇక్కడ మీ ఎస్‌ఎస్‌సి హాల్ టికెట్ నెంబర్/ ఇంటర్ రోల్ నెంబర్ ను ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.


    తప్పక చదవండి : ఇంటర్ స్థాయి ‌నుండి  కృత్రిమ మేధ.. రోబోటిక్స్‌ కోర్సులు | విద్యాసంవత్సరం(2021 22) నుండి  ప్రారంభించడానికి ఎర్బాట్లు.. పూర్తిగా తెలుసుకోండి.


    ➥ TS Inter Time-Table 👇

     



    తప్పక చదవండి :  ఆకాష్ ఆన్లైన్ స్కాలర్షిప్ టెస్ట్ ప్రతిభను బట్టి 90% స్కాలర్షిప్ ఇంటి నుంచే ఆన్లైన్ పరీక్ష రాసుకునే అవకాశం.  పూర్తిగా చదవండి .

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. 18,500 జీతం ప్రతినెల, దరఖాస్తు చేయండి.

    రాత పరీక్షలు లేకుండా! హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ దరఖాస్తులు ఆహ్వానం. 132 ఖాళీల కోసం అప్లై చేయండి.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨3వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    🎉శాశ్వత ఉద్యోగ అవకాశాలు: 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..

    Popular Posts of this Blog

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రూ.57,700/- జీతం, పోస్టుల వివరాలు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ..

    రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష, ఫీజు లేదు. 70000 జీతం. వివరాలు..