TS BIE 2021 Results Out || Check your Rank here.. || Download mark memo here..
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు విడుదల:
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు తాజాగా ప్రకటించింది. పోయిన సంవత్సరం రద్దయిన మొదటి సంవత్సరం పరీక్షలను ఇటీవల నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే, కాగా ఇంటర్ వార్షిక పరీక్షలను వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో నిర్వహించాలని అధికారులు నిర్వహించినట్లు సమాచారం. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 2022 మార్చి 23 నుండి ఇంటర్ పరీక్షలు నిర్వహించాలి. అయితే ప్రత్యక్ష తరగతులు ప్రారంభం ఆలస్యం కావడం, ఇంటర్ అడ్మిషన్ లను పదే పదే తొలగించడం వంటి కారణాలతో కొంత ఆలస్యంగా వార్షిక పరీక్షలను నిర్వహించాలని భావిస్తున్నారు ఈ పరీక్షలను ఏప్రిల్ మొదటి లేదా మూడవ వారం నుండి ప్రారంభించే అవకాశం ఉంది.
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు ఇప్పుడే విడుదలైనాయి. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతులమీదుగా ఈ ఫలితాలను తాజాగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 4,59,228 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. మూల్యాంకన ప్రక్రియ ఎప్పుడో ముగిసినప్పటికీ ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించకపోవడంతో ఫలితాల వెల్లడి ఆలస్యం అయినట్లు మంత్రి ప్రకటనలో తెలిపారు.
ఈ రోజు విడుదలైన టువంటి ఈ ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు వారి మార్క్ మెమోలను ఈ పేజీలోని లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసి తనిఖీ చేయవచ్చు.
సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులు, టోటల్ మార్కులు, గ్రేడ్,.. మొదలగునవి తనిఖీ చేయడానికి ఈ క్రింద కనిపిస్తున్న టువంటి డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేయండి.
విద్యార్థులు కేవలం వారి హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేసి ఫలితాలను తనిఖీ చేయవచ్చు.
💦ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
💧అధికారిక వెబ్ సైట్ ని సందర్శించండి.
💧అధికారిక వెబ్ సైట్ లింక్: https://tsbie.cgg.gov.in/
💧రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేయండి.
💧మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలను సంబంధించి రిసల్ట్ లింక్ కనిపిస్తుంది మరల దానిపై క్లిక్ చేయండి.
💧ఇక్కడ మీ హాల్టికెట్ నెంబర్ ను అడుగుతుంది సంబంధిత హాల్టికెట్ నెంబర్ ను ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
💧మీ మార్క్ మేము, ప్రివ్యూ కనిపిస్తుంది.
💦భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
👉TS BIE 2021 Results :: పరీక్ష ఫలితాలను తనిఖీ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి 👈
👉అధికారిక వెబ్సైట్: https://tsbie.cgg.gov.in/
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment