కానిస్టేబుల్, రైఫిల్ మెన్, సిపాయి పోస్టుల అడ్మిట్ కార్డులు విడుదల CRPF 50,187 JOBs Admit Cards Out! Download Link here..
CRPF 50,187 పోస్టుల అడ్మిట్ కార్డులు విడుదల:
భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, డైరెక్టరేట్ జనరల్ CRPF (రిక్రూట్మెంట్ బ్రాంచ్) కీలక అప్డేట్ ను అభ్యర్థులకు తెలిపింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (CAPFS), SSF, రైఫిల్ మెన్ (GD) పోస్టుల మెడికల్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను తాజాగా అభ్యర్థుల కోసం అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత అన్ని అర్హత ధ్రువ పత్రాల కాపీలను తమతో తీసుకురావాలని సూచించింది. దేశవ్యాప్తంగా ఈనెల 17 నుండి వచ్చే నెల 10వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనుంది.
ఎంపికైన అభ్యర్థులు తమ మెడికల్ టెస్ట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి డౌన్లోడ్ చేయవచ్చు.CRPF 50,187 పోస్టుల అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయడం ఎలా?
- CRPF మెడికల్ టెస్ట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- ఎంపికైన అభ్యర్థులు ముందుగా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయడానికి అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ : https://crpf.gov.in/
- తదుపరి అధికారిక వెబ్సైట్లోని Recruitment Portal of CRPF లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక CRPF రిక్రూట్మెంట్ పోర్టల్ లోకి రీ డైరెక్టర్ అవుతారు.
- ఇక్కడ కనిపిస్తున్న మొదటి లింక్ పై క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ ఐడి, పుట్టిన తేదీ వెరిఫికేషన్ నంబర్లను నమోదు చేసి Search బటన్ పై క్లిక్ చేయండి.
- అడ్మిట్ కార్డ్ ఓపెన్ అవుతుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://crpf.gov.in/
నేరుగా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment