JOB Alert 2022 | డిగ్రీ అర్హతతో 210 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ | ప్రారంభ జీవితం 35400 | పూర్తి వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త!
సుప్రీం కోర్ట్ అఫ్ ఇండియా డిగ్రీ అర్హతతో 210 జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ (గ్రూప్ బి నాన్ గేజిటెడ్) ఉద్యోగాల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 18వ తేదీ నుండి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఈ నోటి పూర్తి సమాచారం అయినటువంటి ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష, సిలబస్.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
TS V-TG CET 2022 | తెలంగాణ గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు - 2022 విడుదల | తనిఖీ చేయండిలా...
పోస్టుల వివరాలు:
పోస్ట్ పేరు :: జూనియర్ కోర్ట్ అసిస్టెంట్.
మొత్తం ఖాళీల సంఖ్య : 210,
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, 210 జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి డిగ్రీ అర్హతతో కంప్యూటర్ పై నిమిషానికి 35 పదాల స్పీడ్ తో టైపు చెయ్యగల సామర్థ్యం, కంప్యూటర్ స్కిల్ కలిగి ఉండాలి.
వయో-పరిమితి:
జూలై 1 2022 నాటికి, 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. నోటిఫికేషన్ ప్రకారం ఆదిక వయసు గల రిసర్వేషన్ వర్గాల వారికి సడలింపు వర్తిస్తుంది, కానీ ఎక్కడి వరకు కటాఫ్ అనేది నోటిఫికేషన్ లో సూచించలేదు.
ఎంపిక విధానం:
సుప్రీం కోర్ట్ అఫ్ ఇండియా, 210 జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
UIDAI JOBs 2022 | హైదరాబాద్ UIDAI కేంద్రం భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు ₹.500/-,
రిజర్వేషన్ వర్గాలవారికి ₹.250/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.06.2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.07.2022..
అధికారిక వెబ్సైట్: https://main.sci.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment