SCCL Jr Assistant Exam Dates and Hall Tickets - 2022 | సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పరీక్ష తేదీలు ఖరారు మరియు త్వరలో హాల్ టిక్కెట్లు విడుదల..
SCCL Jr Assistant - 2022 : కొత్తగూడెం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ జూనియర్ అసిస్టెంట్ 177 ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ను జూన్ 2022 లో విడుదల చేసిన విషయం అందరికి తెలిసిన సంగతే. ఈ క్లరికల్ ఉద్యోగాలు నాన్ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఉద్యోగాల కింద వస్తుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన దరఖాస్తులు 20 జూన్ 2022 నుండి మొదలై 10 జూలై 2022 సాయంత్రం 05:00 గంటల సమయానికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; ఖాళీల వివరాలు, విద్యర్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవవేతనం, ఫీజుల మరియు ముఖ్య తేదీలు నోటిఫికేషన్ లో ప్రకటించారు..
కానీ పరీక్ష తేదిని ఖరారు చేయలేదు. ప్రస్తుతం అధికారిక https://scclmains.com/scclnew/index.as వెబ్ సైట్ లో పరీక్ష తేదీ ని ప్రకటించడం జరిగింది. 04 సెప్టెంబర్ 2022 న ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల సమయం వరకు పరీక్ష ను నిర్వహి చాలని పైనా పేర్కొన్న వెబ్ సైట్ లో వెల్లడించారు. అయితే ఈ పరీక్షను ఒకే షిప్ట్ లో నిర్వహిస్తారు.







ఈ పరీక్ష కు సంబంధించిన, హాల్ టిక్కెట్లకు సంబంధించిన సమాచారం మరో వెబ్ సైట్ లో పొందుపరచడం జరిగింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ జూనియర్ అసిస్టెంట్ హాల్ టికెట్స్ 28 ఆగస్టు 2022 నుండి అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు అదికరిక వెబ్ సైటు నుండి హాల్ టిక్కెట్లులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Singareni JOBs 2022 | సింగరేణి నుండి మరొక ఉద్యోగ నోటిఫికేషన్!... | 1300 ఖాళీలు.. పూర్తి వివరాలు ఇవే.
దీనికి సంబంధించిన పూర్తి వివరాల కు https://tssccl.onlineportal.org.in వెబ్ సైట్ లో సమాచారాన్ని తనిఖీ చేయవచ్చు. 04 సెప్టెంబర్ 2022 న జరిగే రాత పరీక్ష లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు 120 వుంటాయి. ఇందులో వచ్చిన మార్కులను 100 శాతానికి పర్సంటైల్ చేసి జాబితాను ప్రకటించడం జరుగుతుందని సింగరేణి యాజమాన్యం తెలిపింది.
హాల్ టికెట్ డౌన్లోడ్ లింకు త్వరలో అప్డేట్ చేయబడుతుంది..
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment