SCCL Vacancies 2022 | సింగరేణి కలరీస్ కొత్తగూడెం నుండి రాత పరీక్ష లేకుండ స్పెషలిస్ట్ డాక్టర్ ఉద్యోగ నియామకాలకు ప్రకటన | ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక. పూర్తి వివరాలు ఇవే..
నిరుద్యోగులకు శుభవార్త!
సింగరేణి కాలరీస్ కంపెనీ కొత్తగూడెం నుండి ఎటువంటి రాతపరీక్ష లేకుండా రెగ్యులర్/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 17.04.2022.
ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, జీతభత్యాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
భారత ప్రభుత్వ బొగ్గుగనుల పరిశ్రమ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ సంస్థ "ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్" తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న, 19 ఓపెన్ కాస్ట్ మరియు 24 అండర్ గ్రౌండ్ మైనింగ్ టెక్నాలజీ, బొగ్గు నిర్వహణ ప్లాంట్లను కలిగి ఉన్న సింగరేణి సంస్థ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న రెగ్యులర్/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 46.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. జనరల్ సర్జన్ - 5,
2. గైనకాలజిస్ట్ - 7,
3. అనేతిస్ట్ - 6,
4. పిజిసియన్ - 4,
5. ఆర్థో సర్జన్ - 5,
6. పీడియాట్రీషియన్ - 3,
7. చెస్ట్ పిజిసియన్ - 2,
8. ENT సర్జన్ - 2,
9. ఆప్తమాలజీస్ట్ - 3,
10. రేడియాలజిస్ట్ - 2,
11. పైథాలలజిస్ట్ - 1,
12. సైకియాట్రిస్ట్ - 1..
వయసు: ఏప్రిల్ 1, 2022 నాటికి 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పీజీ/ డిగ్రీ/ DNB లేదా డిప్లమా అర్హతతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసే అకడమిక్ విద్యార్హత మరియు అనుభవం ఆధారంగా మెరిట్ జాబితాను ప్రకటించి ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
తెలంగాణ అభ్యర్థులకు 95% లోకల్ అవకాశం కల్పించారు.
ఇంటర్వ్యూ తేదీ: 21.04.2022 నుండి 23.04.2022.
ఇంటర్వ్యూ వేదిక: సింగరేణి భవన్, Red hills, లక్డికపుల్, హైదరాబాద్.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.04.2022 నుండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 17.04.2022.
అధికారిక వెబ్సైట్: https://scclmines.com/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు Direct Link ఇదే.
Comments
Post a Comment