✨Flash Updates✨  
  • NEW! 🎉 ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల. రూ.26,800/- జీతం..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 టీచర్, లెక్చరర్, ఇతర నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:27.06.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో 529 ఉద్యోగాలు విడుదల. నర్స్, ఫార్మసిస్ట్, పోస్టుల కోసం అప్లై చేయండి..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష ఫీజు లేదు..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హత తో 62 అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాలు..Apply here చి.తే:02.07.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:02.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల. 1484 పోస్టుల కోసం..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 సైనిక్ స్కూల్ ఉద్యోగాలు విడుదల, మహిళలకు గొప్ప అవకాశం, రూ.34,164/- జీతం..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 టెక్నీషియన్ ఉద్యోగాలు: టెన్త్ ఐటిఐ ఇంటర్ పాస్ తో శాశ్వత ఉద్యోగ అవకాశం..Apply here చి.తే:04.07.2026
  •  
  • NEW! 🎉 1979 టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    IBPS Clerk Recruitment 2021 || గ్రాడ్యుయేషన్ తో బ్యాంక్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు దరఖాస్తు విధానం ఇక్కడ.

    IBPS గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 5వేలకు పైగా క్లర్క్ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ను విడుదల చేసింది..

    తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు ఉన్నాయి.

    తెలంగాణ లో 333,

    ఆంధ్రప్రదేశ్ లో 387 ప్రకటించారు.


    నోటిఫికేషన్:

    IBPS ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుండి కామన్ రిక్రూట్మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారి నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.


    విద్యార్హత:

    ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

    మరియు సంబంధిత రాష్ట్ర అధికారిక భాష లో రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చి ఉండాలి.


    🔊 తప్పక చదవండి:: SBI నుండి 2056 ఉద్యోగాల భర్తీకి ప్రకటన పూర్తికి వివరాలివే..


    🔊 తప్పక చదవండి:: స్టాఫ్ నర్స్ (నర్స్ ప్రాక్టీషనర్ మిడ్‌వైఫరీ) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. 


    🔊 తప్పక చదవండి:: SBI నుండి 2056 పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇక్కడ సుకోండి... 


    🔊 తప్పక చదవండి:: ప్రధాన మంత్రి ప్రతిస్టాత్మకంగా ప్రవేశ పెట్టిన PM Care for Childrens పథకం యొక్క పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..


    వయసు: జూలై 1 2021 నాటికి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా పురుష అభ్యర్థులకు 28 సంవత్సరాల కు మించకుండా వయస్సు ఉండాలి.


    అధిక వ్యాసాలు కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కల్పించారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ను సందర్శించి నోటిఫికేషన్ను చదవండి. వాటికి సంబంధించిన లింకు ఈ పేజీ క్రింద అందుబాటులో ఉన్నాయి.

    ఎంపిక విధానం:

    ప్రిలిమినరీ, మెయిన్స్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

    ప్రిలిమినరి పరీక్ష విధానం:

    ➠ఈ పరీక్షను ఆన్లైన్ లో నిర్వహిస్తారు.

    ➠ ప్రశ్నాపత్రం ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది.

    ➠ పరీక్షా సమయం 60 నిమిషాలు.

    ➠ ఈ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.

    ➠ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 ప్రశ్నలు.

    ➠ న్యూమరికల్ ఎబిలిటీ నుండి 35 ప్రశ్నలు.

    ➠ రీజనింగ్ ఎబిలిటీ నుండి 35 ప్రశ్నలు.

    ➠ ఇలా మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు.

    ➠ ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు.

    ➠ నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.

    ➠ ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు.


    మెయిన్స్ పరీక్ష:

    ➠ ఈ పరీక్షను కూడా ఆన్లైన్లో నిర్వహిస్తారు.

    ➠ ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది.

    ➠ పరీక్ష సమయం 120 నిమిషాలు.

    ➠ ఈ పరీక్షలో మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు.

    ➠ జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ నుండి 50 ప్రశ్నలు.

    ➠ జనరల్ ఇంగ్లీష్ నుండి 40 ప్రశ్నలు.

    ➠ రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుండి 50 ప్రశ్నలు.

    ➠ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 50 ప్రశ్నలు.

    ➠ ఇలా మొత్తం 190 ప్రశ్నలు అడుగుతారు.

    ➠ పరీక్ష పేపర్ హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది.

    ➠ నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.

    ➠ ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్క్స్ కోత విధిస్తారు.


    ఈ రిక్రూట్మెంట్ లో పార్టీ సెట్టింగ్ అవుతున్న బ్యాంకుల వివరాలు:

    1. బ్యాంక్ ఆఫ్ బరోడా,

    2. బ్యాంక్ ఆఫ్ ఇండియా,

    3. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర,

    4. కెనరా బ్యాంక్,

    5. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,

    6. ఇండియన్ బ్యాంక్,

    7. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్,

    8. పంజాబ్ నేషనల్ బ్యాంక్,

    9. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్,

    10. యూకో బ్యాంక్,

    11. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలగునవి.


    తెలుగు రాష్ట్రాల వారికి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో విలీనం ఈ మెయిల్ పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. జూలై 12 - 14, 2021 లో దరఖాస్తు చేసుకున్నవారు మరలా దరఖాస్తు చేయనవసరం లేదు..

    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.10.2021,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.10.2021.

    ఆన్లైన్ ప్రేలిమినరీ పరీక్ష: డిసెంబర్ 2021,

    ఆన్ లైన్ మెన్ పరీక్ష: జనవరి/ ఫిబ్రవరి 2022.

    ప్రొవిషనల్అలాట్మెంట్ : ఏప్రిల్ 2022..


    అధికారిక వెబ్సైట్: https://www.ibps.in/

    దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://ibpsonline.ibps.in/crpcl11jun21/ 

    అదికారిక నోటిఫికేషన్: ఇక్కడ క్లిక్ చేయండి.


    అధికారిక నోటిఫికేషన్ OLD:

     

    నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో 


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 25-June-2026
  •  
  • 👆Online Applications Ends on 25-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 02-July-2026
  •  
  • 👆Online Applications Ends on 02-July-2026
  •  
  • 👆Online Applications Ends on 03-July-2026
  •  
  • 👆Online Applications Ends on 03-July-2026
  •  
  • 👆Online Applications Ends on 06-July-2026
  •  
  • 👆Online Applications Ends on 04-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర. మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఎవ్వరూ మిస్ అవ్వకండి.

    జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ, రాత పరీక్ష లేదు. District Court JOBs 7th, 10th, Degree Apply అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి.

    నిరుద్యోగ యువతకు బెస్ట్ ఉద్యోగ అవకాశాలు. జూన్ 23 న జాబ్ మేళా. విద్యార్హతలు, పోస్టుల ఇతర పూర్తి వివరాలు ఇక్కడ.

    Govt Field Assistant JOBs 2026: పశుసంవర్ధక శాఖ గ్రామీణ ప్రాంతాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కోసం ప్రకటన. Apply

    జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి శిక్షణ, 33 జిల్లాల అభ్యర్థులు అర్హులు. అప్లై చేయండి.

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. రూ.22,500/- వేతనం. రాత పరీక్ష లేదు. అప్లై చేయండి.

    భారత్ ఎలక్ట్రానిక్స్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ పోస్టులు విడుదల. ఇలా అప్లై చేయండి.

    టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది, రూ.35K నుండి 1.35K జీతం, వివరాలు ..

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు దరఖాస్తు చేసుకోండి.. SBI 1500 PO Vacancies Apply here

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    సమగ్ర శిక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు. 33 జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు.

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. ఈ అర్హతలు కలిగిన వారు అర్హులు. DLSA Court Regular JOBs Apply here

    తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర. మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఎవ్వరూ మిస్ అవ్వకండి.

    Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు! Apply 230 Posts here..

    జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ, రాత పరీక్ష లేదు. District Court JOBs 7th, 10th, Degree Apply అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి.

    SBI JOB 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7150 ఖాళీల భర్తీ. ఆంధ్ర ప్రదేశ్-709, తెలంగాణ-491 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు లింక్ ఇక్కడ.

    జిల్లా కోర్టులో ఉద్యోగాలు విడుదల, టెన్త్ పాస్, డిగ్రీ అర్హత కలిగిన వారికి అవకాశాలు.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here