Indian Oil Apprenticeship Recruitment 2021 | Apply 1968 various Discipline | Check eligibility criteria and Online appl here..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిఫైనరీ విభాగం నుండి వివిధ విభాగాల్లో అప్రెంటిస్ లో భర్తీకి మొత్తం 1968 ఖాళీ లకు దరఖాస్తులు కోరుతూ భారీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 12, 2021 నాటికి దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటనలో సూచించింది.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు రిఫైనరీస్ విభాగంలో రేడు ల వారీగా ఖాళీల వివరాలను తెలుసుకోవడానికి పూర్తిగా చదవండి..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 1968,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ట్రేడ్ అప్రెంటీస్ - అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్) - 488,
2. ట్రేడ్ అప్రెంటీస్ (ఫీట్టర్) - 205,
3. ట్రేడ్ అప్రెంటీస్ (బాయిలర్) - 80,
4. టెక్నీషియన అప్రెంటిస్ (కెమికల్) - 362,
5. టెక్నీషియన్ అప్రెంటిస్ (మెకానికల్) - 236,
6. టెక్నీషియన్ అప్రెంటిస్ (ఎలక్ట్రీషియన్) - 285,
7. టెక్నీషియన్ అప్రెంటిస్ (ఇన్స్ట్రుమెంటేషన్) - 117,
8. ట్రేడ్ అప్రెంటీస్ - సక్రటేరియల్ ఆక్సిడెంట్ - 69,
9. ట్రేడ్ అప్రెంటీస్ - అకౌంటెంట్ - 32,
10. ట్రేడ్ అప్రెంటీస్ - డాటా ఎంట్రీ ఆపరేటర్ (ఫ్రెషర్స్ అప్రెంటిస్) - 53,
11. ట్రేడ్ అప్రెంటీస్ - డాటా ఎంట్రీ ఆపరేటర్ (స్కిల్ సర్టిఫికెట్ హోల్డర్) - 41.. ఇలా మొత్తం 1968 ఖాళీలను సూచించారు..
ఖాళీలు ఉన్న రిఫైనరీలు: గుహవాటి, బరౌని, గుజరాత్, హాలియా, మధుర, పానిపట్ బిగ్బాయ్..
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇంటర్వ్యూ నుండి సంబంధిత విభాగంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ సంబంధిత ట్రేడ్ లో ఐ టి ఐ, ఇంజనీరింగ్ డిప్లమా, బీఏ /బీఎస్సీ /బీకాం మొదలగు విద్యార్హతలను కలిగి ఉండాలి.
వయసు: అక్టోబర్, 31 2021 నాటికి 18 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధిక వయో పరిమితి కలిగిన ఎస్సీ /ఎస్టీ /ఓబీసీ (నాన్ క్రిమిలేయర్)/ ఈడబ్ల్యూఎస్ మరియు వికలాంగులకు అధిక వయోపరిమితిలో సడలింపు లను కల్పిస్తూన్నట్లు ప్రకటనలో సూచించారు..
ఎంపిక విధానం: రాత పరీక్ష అకడమిక్ మార్కుల ఆధారంగా, ఎంపికలు నిర్వహిస్తారు..
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి..
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.10.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 12.11.2021,
పరీక్ష తేదీ: 21.11.2021.
అధికారిక వెబ్సైట్: https://iocl.com/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్:- https://www.iocrefrecruit.in/iocrefrecruit/main_special_oct21.aspx
Comments
Post a Comment