VOCPT Apprenticeship training Recruitment 2021 | Apply Various Vacancies and also Download application here..
వీవో చిదంబరనార్ పోర్ట్ ట్రస్ట్ లో అప్రెంటిస్ ఖాళీలు..
భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వశాఖకు చెందిన వీవో చిడంబరనార్ పోర్ట్ ట్రస్ట్ పదవ తరగతి తో సంబందిత ట్రేడ్ లో ఐటిఐ అర్హత కలిగిన వారి నుండి ఆఫ్లైన్ లో అప్రెంటిస్ ఖలీలా భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థులనుండి దరఖాస్తులు కోరుతోంది..
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీలు సంఖ్య: 14
విభాగాల వారీగా ఖలీలా వివరాలు:
1. మెకానిక్ (డీజిల్) - 02,
2. ఎలక్ట్రిషియన్ - 02,
3. మెకానిక్ మోటార్ (వెహికిల్) - 04,
4. ఫిట్టర్ - 01,
5. వెల్డర్ - 02,
6. డ్రాఫ్ట్స మెన్ (మెకానికల్) - 01,
7. పాసా (ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్) - 01,.. మొదలగునవి..
విద్యార్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టులో ఐటీఐ ఉత్తీర్ణత్, కోపా కోర్స్ కు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
స్కాలర్షిప్: నెలకు రూ.6,500 నుంచి రూ.7,350 వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆఫ్లైన్ లో చేసుకోవాలి.
చిరునామా: ద చీఫ్ మెకానికల్ ఇంజనీర్, వీవో చిదంబరనార్ పోర్ట్ ట్రస్ట్, టూటికోరిన్-628004
ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబరు 30, 2021.
అదికారిక వెబ్ సైట్: https://www.vocport.gov.in/
అదికారిక నోటిఫికేషన్: చదవండి/డౌన్లోడ్ చేయండి..
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment