NCRTC Recruitment 2021 | Apply 226 Posts of Operations and Maintenance Staff | Check eligibility and Online Apply here..
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 226
మెయింటెనెన్స్ అసోసియేట్ - 62,
ప్రోగ్రామింగ్ అసోసియేట్ - 04,
టెక్నీషియన్ - 93,
స్టేషన్ కంట్రోలర్/ ట్రైన్ ఆపరేటర్/ ట్రాఫిక్ కంట్రోలర్ - 67,.. ప్రకటించారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. మెయింటెనెన్స్ అసోసియేట్ (మెకానికల్) - 02,
2. మెయింటెనెన్స్ అసోసియేట్ (ఎలక్ట్రికల్) - 36,
౩. మెయింటెనెన్స్ అసోసియేట్ (ఎలక్ట్రానిక - 22,
4. మెయింటెనెన్స్ అసోసియేట్ (సివిల్) - 02,
5. ప్రోగ్రామింగ్ అసోసియేట్ - 4,
6. టెక్నీషియన్ (ఎలక్ట్రీషియన్) - 43,
7. టెక్నీషియన్ (ఎలక్ట్రీషియన్ మెయింటెనెన్స్) - 27,
8. టెక్నీషియన్ (ఎయిర్ కండిషనింగ్ & రిఫ్రిజిరేషన్) - 3,
9. టెక్నీషియన్ (ఫీట్టర్) - 18,
10. టెక్నీషియన్ (వెల్డర్) - 02,
11. స్టేషన్ కంట్రోలర్/ ట్రైన్ ఆపరేటర్/ ట్రాఫిక్ కంట్రోలర్ - 67.....
విద్యార్హత: పోస్టులకు అనుసరించే సంబంధిత ట్రేడులు/ సబ్జెక్టులలో ఐటిఐ(నేషనల్ కౌన్సిల్ ఒకేషనల్ ట్రైనింగ్), మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లమా/ బిఎస్సి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయసు: వివిధ పోస్టులకు వివిధ వయోపరిమితి లను నిర్ణయించారు, కూతుర్ని అనుసరించి 25 సంవత్సరాల నుండి 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
జీతం:
1. మెయింటెనెన్స్ అసోసియేట్ ప్రోగ్రామింగ్ అసోసియేట్/ స్టేషన్ కంట్రోలర్ పోస్టులకు రూ.35,250/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
2. ట్రైన్ ఆపరేటర్ పోస్టులకు రూ.37,750/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
3. టెక్నీషియన్ పోస్టులకు రూ.23,850/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పోస్ట్ ని అనుసరించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సైకో మెట్రిక్ టెస్ట్, మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.09.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.09.2021.
అధికారిక వెబ్సైట్: https://www.ncrtc.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment