IAF Group C Recruitment 2021 | Apply 174 posts of MTS HKS LDC Store kiper and more | Check eligibility details here.. and Download Off line Application...
ఇండియన్ ఎయిర్ పోర్ట్ (ఐఏఎఫ్) దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ యూనిట్లలో గ్రూప్ సివిలియన్ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 3, 2021 న ప్రారంభించబడింది. ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 3, 2021.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 174,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 98,
2. హౌస్ కీపింగ్ స్టాఫ్ - 23,
3. కుక్ - 23,
4. లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డిసి) - 10,
5. స్టోర్ కీపర్ - 06,
6. సూపర్డెంట్(స్టోర్) - 03,
7. కార్పెంటర్ - 03,
8. పెయింటర్ - 02,
9. మెస్ స్టాప్ - 01..
ఇలా మొత్తం 174 పోస్టులను ప్రకటించింది.
విద్యార్హత: పదో తరగతి లేదా దానికి సమానమైన ఉత్తీర్ణత సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ ఉత్తీర్ణత, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. మరియు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 04.10.2021.
అధికారిక వెబ్సైట్: https://indianairforce.nic.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment