Vizag steel plant Recruitment 2021 || Apply 150 Vacancies of various Discipline || Check eligibility criteria and apply online here..
వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుండి వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 150 అప్రెంటీస్ ల భర్తీకి ప్రకటన..
విశాఖపట్టణంలోని, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను గూగుల్ ఫర్మ ద్వారా ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 150,
విభాగాల వారీగా ఖాళీలు:
■ డిప్లోమా అప్రెంటిస్ - 5౦,
విభాగాలు:
మెకానికల్,
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్,
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్,
కంప్యూటర్ సైన్స్,
సివిల్.. మొదలగునవి.
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిప్లొమా లేదా టెక్నాలజీ ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
స్టెయిపెండ్ : రూ.3542/- ప్రతి నెల చెల్లిస్తారు.
■ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- 100,
విభాగాలు:
మెకానికల్,
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్,
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్,
కంప్యూటర్ సైన్స్,
ఐటీ,
మెటలర్జీ,
ఇన్స్ట్రుమెంటేషన్,
సివిల్.. మొదలగునవి.
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో బీఈ/ బీటెక్ కలిగి ఉండాలి.
స్టెయిపెండ్: రూ.4984/- ప్రతి నెల చెల్లిస్తారు.
2019, 2020, 2021 లో డిప్లోమా లేదా ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు మాత్రమే ఈ అప్లికేషన్లను దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని ప్రకటించారు.
ఇప్పటికే ఇటువంటి అప్రెంటీస్ ట్రైనింగ్ లో పొందినవారు మరియు ప్రస్తుతం ఏదైనా వృత్తిలో కొనసాగుతున్న వారు ఈ అప్రెంటిస్ పోస్టులకు అనర్హులుగా ప్రకటించడతారని.. వారు దరఖాస్తు చేసుకోవద్దని నోటిఫికేషన్లో ప్రకటించారు.
ఎంపిక విధానం: షాట్ లిస్టింగ్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు..
ముందుగా వచ్చిన దరఖాస్తులను సంబంధిత సబ్జెక్టులో సాధించిన అకడమిక్ మార్పుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి.. ఎంపికైన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక జాబితాను విడుదల చేస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను గూగుల్ ఫోన్ ద్వారా సమర్పించాలి
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తులకు చివరి తేదీ: 18.11.2021,
అధికారిక వెబ్సైట్: https://www.vizagsteel.com/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
Comments
Post a Comment