ITI Apprentice Trainees Recruitment 2921 | Apply variou posts | and check eligibility details here..
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన ముంబైలోని సొసైటీ ఫర్ మైక్రో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్(సమీర్) వివిధ ట్రేడ్ లో ఉన్నటువంటి అప్రెంటిస్ ట్రైనింగ్ భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 42,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ట్విట్టర్ - 5,
2. టర్నర్ - 2,
3. మెకానిక్ - 4,
4. ఎలక్ట్రీషియన్ - 1,
5. ఎలక్ట్రో ప్లేటర్ - 1,
6. డ్రాప్ మెన్ మెకానికల్ -1,
7. ఎలక్ట్రీషియన్ మెకానిక్ - 16,
8. పాసా - 9,
9. TT & ESM - 02,
10. మెకానిక్(రిఫ్రిజిరేటర్ & ఎయిర్ కండిషనింగ్) - 1.. ఇలా 42 పోస్టులు ప్రకటించారు.
విద్యార్హత: కనీసం 55 శాతం మార్కులతో పదవ తరగతి ఉత్తీర్ణత తో సంబంధిత ఐటీఐ ట్రేడ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. మరియు పాసా ట్రేడ్ కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ పాస్ అయి ఉండాలి
ఎంపిక విధానం: ఐటిఐ చివరి పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
అర్హత ఆసక్తి కలిగిన వారు సులభంగా దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది వీడియోని చూడండి.
దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://apprenticeshipindia.org/login
కొత్తగా రిజిస్టర్ చేసుకునే వారు ఈ వీడియొ చూడండి.. రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో సహాయపడుతుంది..
స్టెయిపెండ్: పాస్తా ట్రైన్ కు ఎంపికైన అభ్యర్థులకు రూ.7002/- మరియు మిగిలిన ట్రైలర్లకు ఎంపికైన అభ్యర్థులకు రూ.7877/- ప్రతి నెలా చెల్లిస్తారు.
ప్రవేశం పొందే సమయంలో చూపించాల్సిన ధ్రువపత్రాలు:
1. పదవ తరగతి/ ఇంటర్మీడియట్ మార్క్ మేమో,
2. ఐ టి ఐ ట్రేడ్ సర్టిఫికెట్,
3. పుట్టిన తేదీ సర్టిఫికెట్,
4. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు,
5. కుల దృవీకరణ పత్రము, మరియు ఒక సెట్ సంబంధిత ధ్రువపత్రాల నకలు కాపీలను చూపించాలి.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.09.2021.
నోటిఫికేషన్ పూర్తివివరాలు వీడియొలో👇
అధికారిక వెబ్సైట్: https://www.sameer.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://apprenticeshipindia.org/login
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here (ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మెరిట్కం మీన్స్ స్కాలర్షిప్ లకు దరఖాస్తులు ఆహ్వానం)
📢 for Admission Notification Click here (సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ ప్రవేశాలు 2021)
📢 for Employment News Click here
Comments
Post a Comment