Telangana TSRTC Apprenticeship Recruitment 2021 Online Appl @ apprenticeshipindia.org
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
(TSRTC) నుండి 2021-22 విద్యా
సంవత్సరానికి గాను ఐటీఐ ల్లో ఉత్తీర్ణులైన
విద్యార్ధులకు అప్రెంటిషిప్ ను అవకాశం కల్పిస్తూ వివిధ ట్రేడులలో పోస్టుల భర్తీకి
అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్డులనుండి ఆన్ లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్
ను విడుదలచేసింది.
పోస్టులు :
1. వెల్డర్ (గ్యాస్ & ఎలెక్త్రోనిక్) - 03
2. మెకానిక్ (మోటర్ వెహికిల్) – 04
3. మెకానిక్ డీజిల్ – 56
4. ఎలెక్త్రోనిక్ – 12
మొత్తం 75 ఖాళీలు ఉన్నాయి.
అర్హత : 8వ, 10వ తరగతి ఉత్తీర్ణతతో సంభందిత ట్రేడులలో ఐటీఐ పూర్తిచేసి
ఉండాలి.
ఎంపిక విదానం: మెరిట్ లిస్ట్ మరియు
మెడికల్ టెస్ట్ ఆదారంగా ఉంటుంది.
స్టీపెండ్ : ₹ 6931.00/- ₹ 7797.00/-
ధరఖాస్తు విదనం : దరఖాస్తులను ఆన్
లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తుకు చివరితేదీ : 30 జనవరి
2021.
దరఖాస్తులు సమర్పించడానికి అదికారిక వెబ్సైట్ లింక్ : https://apprenticeshipindia.org
👉 ఇది కూడా చదవండి : *💥8వ తరగతి, 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభవార్త.*💥
డైరెక్ట్ లింక్స్ :
సంభందిత పోస్టులకు దరఖాస్తు
చేసుకోవడానికి లింక్స్ క్లిక్ చేయండి.
1. వెల్డర్ (గ్యాస్ & ఎలెక్త్రోనిక్) – 03 : ఇక్కడ క్లిక్ చేయండి
2. మెకానిక్ (మోటర్ వెహికిల్) – 04 : ఇక్కడ క్లిక్ చేయండి
3. మెకానిక్ డీజిల్ – 56 : ఇక్కడ క్లిక్ చేయండి
4. ఎలెక్త్రోనిక్ – 12 : ఇక్కడ క్లిక్ చేయండి
👉 తప్పక చదవండి : SBI ఖాతాదారులు బ్యాంక్ ను సందర్శిచకుండ ATM కార్డ్ సహాయంతో ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ను రిజిస్టర్ చేసుకొని వినియోగించుకునే పూర్తి విదనం 2021
తప్పక చదవండి : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి వివిద పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల | పోస్టుల వివరాలు మరియు నోటిఫికేషన్.
ఇది కూడా చదవండి : ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ హైదరాబాద్ నుండి టీచింగ్ మరియు నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల. దరస్తు చేసుకునే విదానం.
Comments
Post a Comment