CCIL Recruitment 2020 | How to Apply CCIL Recruitment 2020 | Catton Carporation of India Ltd | CCIL
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి వివిద పోస్టుల భర్తీకి అర్హులైన వారినుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల.
- పోస్టుల వివరాలు
1. మేనేజ్మెంట్ ట్రెయిని
2. మేనేజ్మెంట్ ట్రెయిని (అక్కౌంట్స్)
3. జూనియర్ కామర్షియల్ ఎగ్జిక్యూటివ్
4. జూనియర్ అసిస్టెంట్ (జనరల్)
5. జూనియర్ అసిస్టెంట్ (అక్కౌంట్స్)
- అర్హతలు : అగ్రికల్చర్ (బీఎస్సీ/ ఎంబీఎ), బీకాం/ఎంకాం
- వయస్సు : 01 నవంబర్ 2020 నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. రీజర్వేషన్ క్యాటగిరిలలో ఉన్నవారికి వయోపరిమితిలో సడలింపు ఉన్నది.
దరఖాస్తు విదానం : ఆన్ లైన్లో
దరఖాస్తు ప్రారంభం : 09 .12.2020 నుండి
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 07.01.2021.
అదికారిక వెబ్ సైట్ లింక్ : https://cotcorp.org.in/
నోటిఫికేషన్ మరియు దరఖాస్తు చేసుకునే విదానం కోసం వీడియో చూడండి.
తప్పక చదవండి : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి వివిద పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల | పోస్టుల వివరాలు మరియు నోటిఫికేషన్.
Comments
Post a Comment