Airports Authority of India | Managers and Junior Executives Posts of 368| Recruitment 2020| online apply @aai.aero
న్యూ డిల్లీ లోని ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా నుండి తాజా నోటిఫికేషన్ విడుదల..
మేనేజర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
మొత్తం ఖాళీలు : 368
ఇది కూడా చదవండి : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు | టెక్నికల్ మరియు నాన్-టెక్నికల్ పోస్టుల భర్తీ దరఖాస్తులు ఆహ్వానం.
పోస్టుల వివరాలు :
- మేనేజర్ (ఫైర్ మెన్) : 11
- మేనేజర్ (టెక్నికల్) : 2
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) : 264
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ పోర్ట్ అపరేషన్స్) : 83
- జూనియర్ గ్జిక్యూటివ్ (టెక్నికల్) : 8
అర్హత : డిగ్రీ, ఇంజనీరింగ్
వయస్సు: 30 నవంబర్ 2020 నాటికి
- మేనేజర్ పోస్టులకు గరిష్ట వయో పరిమితి 32 సంవత్సరాలు మించకూడదు.
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు గరిష్ట వయో పరిమితి 27 సంవత్సరాలు నిర్ణయించారు.
దరఖాస్తు ఫీజు :
రూ. 1000/- (ఎస్‌సి/ఎస్‌టి/మహిళలకు రూ. 170/-) ఏఏఐ అప్రెంటీస్ 1Year చేసినవారికి మరియు దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు.
నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఈ వీడియో లో
దరఖాస్తు విదానం: ఆన్ లైన్ లో
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 15.12.2020
దరఖాస్తు కు చివరితేదీ : 14.01.2021
అదికారిక వెబ్సైట్ లింక్ : www.aai.aero
Comments
Post a Comment