✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 KGBV ల్లో 299 CRT పోస్టులు విడుదల..Apply here చి.తే:05.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 132 ఉద్యోగ అవకాశాలు..Apply here 02.06.2026 నుండి 05.06.2026 వరకు ఇంటర్వ్యూలు
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:14.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Cochin Shipyard Limited Apprentices Recruitment 2021 | Apply 355 Various Trade Apprentoces Vacancies | Check eligibility Details and Online apply here..

     కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ నుండి 355 అప్రెంటిస్ లో భర్తీకి ప్రకటన.


    కొచ్చిన్ లోనే మినీ రత్న కంపెనీ అయినా కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ వివిధ ట్రేడ్లలో ఖాళీగా ఉన్న 355 అప్రెంటిస్ ల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

    అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను అక్టోబర్ 27, 2021 నుండి నవంబర్ 10, 2021 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ప్రకటనలో సూచించారు.


    సంబంధిత ఒకేషనల్/ ఐటిఐ సర్టిఫికెట్ కలిగినటువంటి అభ్యర్థులకు ఒక సంవత్సరం అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.

    ఖాళీల వివరాలు: 

    మొత్తం ఖాళీల సంఖ్య: 355,


    ట్రేడ్ అప్రెంటిస్ ల వారీగా ఖాళీల వివరాలు:

    ఐటిఐ ట్రేడ్ అప్రెంటీస్ ఈ విభాగంలో ఈ క్రింది ఖాళీలు భర్తీ చేయనున్నారు.

    1. ఎలక్ట్రీషియన్ - 46,

    2. ఫీట్టర్ - 36,

    3. వెల్డర్ - 46,

    4. మెకానిక్ - 10,

    5. ఎలక్ట్రానిక్ మెకానిక్ - 14,

    6. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ - 14,

    7. డ్రాఫ్ట్ మెన్ (మెకానికల్) - 6,

    8. డ్రాఫ్ట్ మెన్ (సివిల్) - 4,

    9. పెయింటర్ (జనరల్) - 10,

    10. మెకానిక్ మోటార్ వెహికల్ - 10,

    11. షీట్ మెటల్ వర్కర్ - 47,

    12. షిప్రైట్ వుడ్ (కార్పెంటర్) - 20,

    13. మెకానిక్ డీజిల్ - 37,

    14. ఫీట్టర్ పైప్ (ప్లంబర్) - 37,

    15. రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ - 10.. ఇలా మొత్తం 347 ఖాళీలు ఉన్నాయి.


    విద్యార్హత: పదవ తరగతి ఉత్తీర్ణత తో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


    వయసు: నవంబర్ 27, 2003 కంటే ముందు జన్మించి ఉండాలి.


    స్టెయిపెండ్ :  ప్రతి నెల రూ. 8000/- చెల్లిస్తారు.


    టెక్నీషియన్ (ఒకేషనల్) అప్రెంటిస్ లో ఈ క్రింది ఖాళీలు భర్తీ చేయనున్నారు.

    1. అకౌంటింగ్ & టాక్సేషన్ - 01,

    2. బేసిక్ నర్సింగ్ అండ్ పాలిఏటివ్ కేర్ - 01,

    3. కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్మెంట్ - 02,

    4. ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ టెక్నాలజీ - 01,

    5. ఫుడ్ & రెస్టారెంట్ మ్యానేజ్మెంట్ - 03.. ఇలా మొత్తం ఎనిమిది ఖాళీలు ఉన్నాయి.


    విద్యార్హత: హయ్యర్ సెకండరీ విద్యార్హతతో ఒకేషనల్(విహెచ్ఎస్ఈ) ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.


    వయసు: నవంబర్ 27, 2003 కంటే ముందు జన్మించి ఉండాలి.


    స్టెయిపెండ్ :  ప్రతి నెల రూ. 9000/- చెల్లిస్తారు.


    ఎంపిక విధానం: సంబంధిత విద్యార్హతలు సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేస్తారు, తదుపరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుని ఎంపికలను నిర్ణయిస్తారు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు: ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.10.2021,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.11.2021.


    అధికారిక వెబ్సైట్: https://cochinshipyard.in/

    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

    ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్ : https://csl.cochinshipyard.in:8000/sap/bc/webdynpro/sap/hrrcf_a_candidate_registration?sap-language=EN# 


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

     


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 05-June-2026
  •  
  • 👆Walk In interview on 02-June-2026 to 05.06.2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 10-June-2026
  •  
  • 👆Online Applications Ends on 14-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల.. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం అప్లై చేయండి.

    డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. 18,500 జీతం ప్రతినెల, దరఖాస్తు చేయండి.

    జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. ఈ అర్హతలు కలిగిన వారు అర్హులు. DLSA Court Regular JOBs Apply here

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. వివరాలు.

    EdCIL Multi Disciplinary Staff Notification విభాగాల్లో 879 ఉద్యోగాలు విడుదల..

    11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది, రైల్వే లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మిస్ అవ్వకండి.

    ఫ్రెషర్స్ కు రాత పరీక్ష లేకుండా! 158 సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలు దరఖాస్తు లింక్ ఇదే..

    TGPSC Up Coming Notification: రేపు మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల.. 3800 కొత్త ఉద్యోగాలు భర్తీ..

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.