Indian Railway Recruitment 2021 | Apply 782 posts of Apprentice on Indian Coach Factory | Check eligibility criteria and online apply here..
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ నుండి పదవ తరగతి విద్యార్హతతో 782 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
ఇండియన్ రైల్వే అప్రెంటిస్ ల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేస్తూనే ఉన్నది.. అందులో భాగంగా తాజాగా చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 782 అప్రెంటిస్ లో భర్తీకి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఈ ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఇండియాలోనే తొలి వ్యక్తి యూనిట్లలో ఒకటిగా ఉన్నది. ఇది అక్టోబర్ 2, 1955 న ప్రారంభించబడింది. మొత్తం 511 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 4000 కంటే ఎక్కువ కోతులను ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో 9500 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉన్నది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 782,
ట్రేడ్ ల వివరాలు:
1. కార్పెంటర్,
2. ఎలక్ట్రీషియన్,
3. ఫీట్టర్, మెకానిక్,
4. పెయింటర్,
5. వెల్డర్ మొదలగునవి...
విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో పదవ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
💦ట్రేడ్ ల వారీగా పరిశీలిస్తే పదవ తరగతి ఉత్తీర్ణత ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ లను చదివి ఉండాలి, అలాగే NCVT / SCVT నుండి సంబంధిత ట్రేడ్ లో అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయసు: అక్టోబర్ 26, 2021 నాటికి 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ లకు రూ.100/-.
ఎస్సి /ఎస్టిటి / పిడబ్ల్యూబిడి / మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు, వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి, అక్కడ మీకు విద్యాసంస్థలను పరిశీలించే ఇప్పుడు ఎంపికలు ప్రకటిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి మొదట అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://pb.icf.gov.in/index.php
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడంలో సహాయం కోసం ఈ వీడియో చూడండి:
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
Comments
Post a Comment