National Apprenticeship Mela 2021 | All the Statesb are Announced to Apprenticeship mela drive 2021 on 04.10.2021 | Check eligibility criteria and more details here..
"💥జాతీయ అప్రెంటిస్ మేళా💥"
💦04-oct-2021 9:00am-5:00pm.
💧తెలంగాణ రాష్ట్రంలో జాతీయ అప్రెంటిస్ మేళా ను నిర్వహిస్తున్న కేంద్రాల వివరాలు.
👉🏻Government ITI Kothagudem.
👉🏻 Government ITI mallapally.
👉🏻 Government ITI medchal(shadnagar).
👉🏻 Government ITI Mahaboobnagar.
👉🏻 Government ITI Nalgonda.
👉🏻 Government ITI Nizamabad.(G).
👉🏻Government ITI Patancheruvu .
👉🏻Government iti Mancherial .
👉🏻 Government ITI Peddapelly.
👉🏻Government ITI Warangal.
👆 మీకు దగ్గరలో ఉన్న పై ఐటిఐ కాలేజీలలో అప్రెంటిస్ మేళా కు హాజరు కాగలరు.
👉అప్రెంటిస్ మేళా పూర్తి వివరాలు వీడియొలో..👇
👉 ఐటిఐ పాస్ అయిన వాళ్లు, AITT-CBT అటెండ్ చేసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్లు,AITT-CBT ki Appering candidate అందరూ కూడా ఎలిజిబుల్.
👉 జాబ్ మేళ కు తీసుకు రావాల్సిన ధ్రువపత్రాలు
👉🏻SSC MEMO
👉🏻ITI certificate,marksheet.
👉🏻 Adher card.
👉🏻pass photo size photograph.
👉🏻 caste certificate.
👉🏻 అప్రెంటిస్ వ్యక్తిగత రిజిస్ట్రేషన్ ఐడి.
👉ఈ అప్రెంటిస్ మేళా 2021 యొక్క గిల్లల వారీగా సెంటర్ల వివరాలు, మరియు కోయర్డీనేటర్ ఫోన్ నెంబర్ తెలుసుకోవడానికి.. వీడియొ చూడండి...👇
👉 అప్రెంటిస్ ఎస్టాబ్లిష్మెంట్ ట్రేడ్ వేకెన్సీ లిస్ట్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయగలరు.
💦జిల్లాల వారీగా ఖలీలా వివరాలను తెలుసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి:: https://dgt.gov.in/appmelastudent
👉ఈ అప్రెంటిస్ మేళా 2021 లో పాల్గొనే అభ్యర్థులు తప్పక https://apprenticeshipindia.org/ ఈ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి..
💧రిజిస్ట్రేషన్ చేసుకొనివారు రిజిస్టర్ అవ్వడానికి 👆 పై లింక్ పై క్లిచేయండి..
💧అలాగే రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం లో అవగాహన కోసం ఈ వీడియొ చూడండి..
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment