రాత పరీక్ష లేకుండా! పది పాస్ తో 270 ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 28 న ఇంటర్వ్యూలు..
నిరుద్యోగులకు శుభవార్త!
10వ తరగతి, ఐటిఐ, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ (బీ.ఏ/ బీఎస్సీ/ బీకాం), డిప్లొమా, బీఈ/ బీటెక్, ఎంబీఏ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ.. మొదలగు అర్హతల తో ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు నిర్వహించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ అందిస్తున్నా APSSDC సంస్థ తాజాగా 270+ ఉద్యోగాల భర్తీకి పోస్టర్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక (APSSDC) పోర్టల్ నందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అలాగే ఫార్మల్ డ్రెస్ కోడ్ తో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచనలు చేసింది. 10+ మల్టీనేషనల్ కంపెనీలు మొత్తం 270+ ఖాళీల భర్తీకి ఏప్రిల్ 28 న ఉదయం 09:00 గంటల నుండి MBTS Government Polytechnic College, Nallapadu, Guntur వేదికగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో ఈ ఉద్యోగం మేళాకు హాజరై విజయవంతం చేయాలని, అలాగే ఉద్యోగ అవకాశాలను అందుకోండి. ఎంపికైన అభ్యర్థులకు అదే రోజు జాయినింగ్ ఆర్డర్ జారీ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళా యొక్క పూర్తి సమాచారం మరియు రిజిస్ట్రేషన్ లింక్ జిల్లాల వారీగా మీకోసం..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య : 270+.
ఇంటర్వ్యూలో పాల్గొంటున్న కంపెనీల వివరాలు:
- Book expert, SVN Advisors,Skillza Global Pvt Ltd,AKRO Soft Solutions Pvt Ltd, KOYA Consulting Inc, Master Minds ,.. మొదలగునవి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
విద్యార్హత:
- పోస్ట్ లను బట్టి 10వ తరగతి, ఐటిఐ, డిప్లోమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ, బీ.ఈ, బీ.టెక్, ఎంబీఏ, బీ.ఫార్మసీ, ఎం ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చు.
వయోపరిమితి:
- 18 నుండి 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
గౌరవ వేతనం:
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.10,000/- నుండి రూ.50,000/- ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
ఇతర వివరాలకు ఈ నెంబర్ లను సంప్రదించండి. APSSDC Help Line : 9988853335.
రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.ఇంటర్వ్యూ సమయం, తేదీ:
- 28.04.2026, ఉదయం 09:00 గంటల నుండి.
అధికారిక వెబ్సైట్: https://naipunyam.ap.gov.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






















































Comments
Post a Comment