✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 18.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 వ్యవసాయ శాఖ, రాత పరీక్షలు లేకుండా ! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.05.2026
  •  
  • NEW! 🎉534 సూపర్వైజర్ | జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ 9195 పోస్టుల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉గ్రామీణ బ్యాంక్ శాశ్వత 60 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 RCB లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 60,000 జీతం..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉 సెంట్రల్ యూనివర్సిటీ 32 నాన్ టీచింగ్ JOBs ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్..Apply here చి.తే:29.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు: 7వ తరగతి, 10వ తరగతి అర్హతతో ఉద్యోగం సంపాదించుకునే అవకాశం. ఇక్కడ రిజిస్టర్ అవ్వండి.

     నిరుద్యోగులకు శుభవార్త!


    7వ తరగతి, 10 వ తరగతి, ఐటిఐ, డిప్లొమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ (బీ.ఏ/ బీఎస్సీ/ బీకాం), డిప్లొమా, బీ.ఈ/ బీ.టెక్, ఎంబీఏ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ.. మొదలగు అర్హతల తో ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు నిర్వహించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ అందిస్తున్నా APSSDC సంస్థ తాజాగా 550+ ఉద్యోగాల భర్తీకి పోస్టర్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక (APSSDC) పోర్టల్ నందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అలాగే ఫార్మల్ డ్రెస్ కోడ్ తో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచనలు చేసింది. 10+ మల్టీనేషనల్ కంపెనీలు మొత్తం 550+ ప్రైవేట్ ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 12 న ఉదయం 09:00 గంటల నుండి SRR Degree College, Machalipatnam, Krishna District వేదికగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో ఈ ఉద్యోగం మేళాకు హాజరై విజయవంతం చేయాలని, అలాగే ఉద్యోగ అవకాశాలను అందుకోండి. ఎంపికైన అభ్యర్థులకు అదే రోజు జాయినింగ్ ఆర్డర్ జారీ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళా యొక్క పూర్తి సమాచారం మరియు రిజిస్ట్రేషన్ లింక్ జిల్లాల వారీగా మీకోసం..

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    జాబ్ మేళా 2025
    రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్APSSDC నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ
    ఖాళీల సంఖ్య 550
    పోస్ట్ పేరు 

    వివిధ ప్రైవేట్ ఉద్యోగాలు

    వయస్సు18 - 35 సంవత్సరాల మధ్య.
    అర్హత7th, 10th, ITI, Inter, Diploma & Degree
    ఎంపికఇంటర్వ్యూ తో 
    పే-స్కేలు/ వేతనంరూ.10,000 - రూ.30,000
    పోస్టింగ్ ప్రదేశాలుకృష్ణా జిల్లా, విజయవాడ, శ్రీ సిటీ, తిరుపతి జిల్లా, హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మొత్తం, గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు.
    ఇంటర్వ్యూ తేదీ12.12.2025
    అధికారిక వెబ్సైట్
    https://naipunyam.ap.gov.in/


    ఖాళీల వివరాలు: 

    • మొత్తం ఖాళీల సంఖ్య : 550+.


    పోస్టుల వారీగా ఖాళీలు :




    ఇంటర్వ్యూలో పాల్గొంటున్న కంపెనీల వివరాలు:

    1. Axis Bank, NS Instruments Pvt. Ltd, 
    2. Colgate-Palmolive Ltd, 
    3. Mukku Financial Consulting Pvt. Ltd. 
    4. HDB Finance Services Limited, 
    5. Bandan Bank Ltd.,  
    6. Varun Motors Pvt. Ltd., 
    7. Mohan Spintex India Ltd., 
    8. Technotask Business Solutions Pvt. Ltd., 
    9. Apollo Pharmacy, 
    10. Srinivasa Tractors - Escorts Powertrac.. మొదలగునవి.

    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి..

    విద్యార్హత:

    • పోస్ట్ లను బట్టి 7వ తరగతి,10 వ తరగతి, ఐటిఐ, డిప్లొమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ, బీ.ఈ, బీ.టెక్, ఎంబీఏ, బీ.ఫార్మసీ, ఎం ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చు.

    వయోపరిమితి:

    • 18 నుండి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

    ఇంటర్వ్యూ సమయంలో చూపించాల్సిన సర్టిఫికెట్ల వివరాలు :
    1. Multiple Resumes 
    2. Xerox copies of Qualification Certificates, 
    3. Aadhar, 
    4. PAN.. etc.


    గౌరవ వేతనం:

    • ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.10,000/- నుండి రూ.30,000/- ప్రతి నెల జీతం చెల్లిస్తారు.


    ఇతర వివరాలకు ఈ నెంబర్ లను సంప్రదించండి.

    ◆ APSSDC Help Line : 9966489796, 6300618985, 9989519495.


    📌 రిజిస్టర్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    ఇంటర్వ్యూ సమయం, తేదీ:

    • 12.12.2025, ఉదయం 09:00 గంటల నుండి.


    అధికారిక వెబ్సైట్: https://naipunyam.ap.gov.in/ & https://naipunyam.ap.gov.in/user-registration


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 18-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 29-May-2026
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల వర్తికి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    🎉శాశ్వత ఉద్యోగ అవకాశాలు: 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల | TREIRB Gurukula Notification for Various Vacancies | Apply here..

    తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    లైబ్రరీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అసిస్టెంట్ లైబ్రరీయన్, లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    ఎప్ సెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి.. TG EAPCET 2026 Results Out! Rank Card Download here..

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    Popular Posts of this Blog

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ, శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, ఇంటర్వ్యూ మాత్రమే వివరాలు ఇంటర్వ్యూ మాత్రమే, వివరాలు..

    BSE Telangana SSC RESULT 2026 పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా: తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ, టాస్క్ & డీట్ ల చురవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు..

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల వర్తికి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    నవోదయ విద్యాలయాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ NVS Teaching Non-Teaching Rectt 2026 Apply here

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.