NFC Hyderabad Recruitment 2022 | ఎలాంటి రాతపరీక్ష లేకుండా! ITI అర్హతతో 345 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
నిరుద్యోగులకు శుభవార్త!
10వ తరగతి తో ఐటిఐ పాస్ సర్టిఫికెట్ కలిగిన తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరాబాద్ భారీ శుభవార్త చెప్పింది!.
తప్పక చదవండి :: టెన్త్ ఇంటర్ అర్హతతో ఇండియన్ పోస్ట్ 188 ఉద్యోగాల భర్తీకి ప్రకటన! వివరాలివే..
ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం సర్టిఫికెట్ వెరిఫికేషన్ తో 345 ట్రేడ్ అప్రెంటీస్షిప్ ఖాళీల భర్తీకి, ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 5వ తేదీ వరకూ దరఖాస్తులు సమర్పించాలని నోటిఫికేషన్లో సూచించింది. ఈ నోటిఫికేషన్ ఈ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీలు మొదలగు వివరాలు మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 345,
తప్పక చదవండి :: 7వ/ 10వ తరగతి & ఇంటర్అ/ డిగ్రీ తో 3,673 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలివే..
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
ట్రేడ్ అప్రెంటీస్ విభాగంలో ఈ క్రింది ఖాళీలు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరాబాద్ నందు అందుబాటులో ఉన్నాయి..
◆ అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్) - 07,
◆ ఎలక్ట్రీషియన్ - 26,
◆ ఎలక్ట్రానిక్ మెకానిక్ -27,
◆ ఫీట్టర్ - 119,
◆ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ - 06,
◆ లేబరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్) - 08,
◆ మెకానిస్ట్ - 17,
◆ కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ - 05,
తప్పక చదవండి :: రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. దరఖాస్తు చేయండిలా..
◆ టర్నర్ - 27,
◆ కార్పెంటర్ - 02,
◆ కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ - 74,
◆ మెకానిక్ డీజిల్ - 02,
◆ ప్లంబర్ - 04,
◆ వెల్డర్ - 21.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి పదవతరగతి తో సంబంధిత విభాగంలో ITI ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
తప్పక చదవండి :: టెన్త్ ఇంటర్ అర్హతతో ఇండియన్ పోస్ట్ 188 ఉద్యోగాల భర్తీకి ప్రకటన! వివరాలివే..
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాల కు తగ్గకుండా వయస్సు ఉండాలి.
ఎంపిక విధానం:
◆ వచ్చిన దరఖాస్తులను అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సెలెక్టెడ్ అభ్యర్థుల జాబితాను తయారుచేస్తారు.
◆ తదుపరి అభ్యర్థులు దరఖాస్తులో పేర్కొన్న టువంటి ఈ మెయిల్ అడ్రస్ కు సంబంధిత సమాచారాన్ని ఇంటిమేట్ చేస్తారు.
◆ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్/ సంబంధిత అన్ని అర్హత ధ్రువపత్రాల కాపీలను ప్రవేశ సమయంలో సమర్పించాలి.
తప్పక చదవండి :: హైదరాబాద్ లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ భారీ నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే.
◆ ఈ విధంగా ఎంపిక విధానం జరుగుతుంది.
జాబ్ లొకేషన్ :: హైదరాబాద్







గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు, అప్రెంటిస్ ట్రేడ్ ను బట్టి రూ.8050/- నుండి 7,700/- వరకు ప్రతి నెల కోర్స్ ముగిసేంత వరకు జీతంగా చెల్లిస్తారు.
అప్రెంటిస్షిప్ కోర్సు కాలం :: ఒక సంవత్సరం.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.10.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.11.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.nfc.gov.in/
అధికారిక అప్రెంటీస్ వెబ్సైట్ :: https://www.apprenticeshipindia.gov.in/login
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment