Indian Railway Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. దరఖాస్తు చేయండిలా..
నిరుద్యోగ యువతకు శుభవార్త!
తప్పక చదవండి :: టెన్త్ ఇంటర్ అర్హతతో ఇండియన్ పోస్ట్ 188 ఉద్యోగాల భర్తీకి ప్రకటన! వివరాలివే..
భారతీయ రైల్వే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి, శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూనే ఉన్నది. తాజాగా గుహ వాటిలోనే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే, అకడమిక్ విద్యార్హతలకు లతోపాటు వివిధ ఆటల్లో ప్రతిభ కనపరిచిన యువతకు ఎలాంటి రాతపరీక్ష లేకుండా! ఉద్యోగ అవకాశాలను అందించడానికి, ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను ఆర్డినరీ పోస్టు ద్వారా నవంబర్ 07, 2022 వరకు పంపించవచ్చు. (అండమాన్ & నికోబార్ దీవులు, జమ్ము & కాశ్మీర్, లాహౌల్ & స్పితి జిల్లాలు, హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో పాంగి సబ్-డివిజన్, లక్షద్వీప్ మరియు విదేశాలలో నివసిస్తున్న అభ్యర్థులకు నవంబర్ 17, 2022 వరకు పోస్టు ద్వారా పంపించవచ్చు.) ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, ముఖ్య తేదీలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
తప్పక చదవండి :: 7వ/ 10వ తరగతి & ఇంటర్అ/ డిగ్రీ తో 3,673 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలివే..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 16.
విభాగాల వారీగా ఖాళీలు:
◆ అథ్లెటిక్ - 01, (పురుష-01).
◆ ఆర్చరీ - 02, (పురుష-01, మహిళ-01).
◆ టెన్నిస్ - 01, (మహిళ-01).
◆ బాస్కెట్ బాల్ - 04, (పురుష-02, మహిళ-02).
◆ టేబుల్ టెన్నిస్ - 01, (మహిళ-01).
◆ వాలీబాల్ - 02, (పురుష-02).
◆ బాక్సింగ్ - 01, (పురుష-01).
◆ వెయిట్ లిఫ్టింగ్ - 02, (పురుష-01, మహిళ-01).
◆ క్రికెట్ - 02, (పురుష-02).. ఇలా 16 పోస్టులను భర్తీ ప్రకటించింది.
తప్పక చదవండి :: ITI తో ప్రభుత్వ శాశ్వత 85 జూనియర్ టెక్నీషియన్ కొలువుల భర్తీకి ప్రకటన..
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుండి (10+2) ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగి ఉండాలి.
◆ 10వ తరగతి తో 3 సంవత్సరాల స్పోర్ట్స్ ట్రైనింగ్/ సంబంధిత విభాగంలో ఆరు నెలల ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
★ (నోటిఫికేషన్ ప్రకారం) వివిధ క్రీడాంశాల్లో అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి:
◆ జనవరి 1 2020 3 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
◆ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు, ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
తప్పక చదవండి :: బ్యాచిలర్ డిగ్రీతో 119 జూనియర్ అసిస్టెంట్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను, నోటిఫికేషన్ ప్రమాణాల ఆధారంగా షాట్ లిస్ట్ చేసి, తదుపరి ట్రయల్ ఆఫ్ స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్, ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు Level-2/ Level-3 పె మ్యాట్రిక్స్ 7th పే కమిషన్ ప్రకారం ప్రతినెలా అన్నీ అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.







దరఖాస్తు చిరునామా:
సీనియర్ పర్సనల్ ఆఫీసర్ (రిక్రూట్మెంట్), నాట్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే హెచ్ క్యూ, మాలిగావ్, గువాహటి, అసోం - 781011. కు ఆర్డినరీ పోస్ట్ ద్వారా (నోటిఫికేషన్లో పేర్కొన్న) సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేస్తూ పంపించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://nfr.indianrailways.gov.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 07.11. 2022.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment