ISP Recruitment 2022 | ITI తో ప్రభుత్వ శాశ్వత 85 జూనియర్ టెక్నీషియన్ కొలువుల భర్తీకి ప్రకటన..
Govt Job's 2022 | ఇండియా సెక్యూరిటీ ప్రెస్ లో జూనియర్ టెక్నిషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త..!
నాసిక్ రోడ్డుకు చెందిన ఇండియా సెక్యూరిటీ ప్రెస్(ఐఎస్పీ)లో జూనియర్ టెక్నిషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇండియా సెక్యూరిటీ ప్రెస్ 85జూనియర్ టెక్నిషియన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ కు చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 08 2022 నాటికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం.
ఖాళీగా ఉన్న పోస్టులు: 85 పోస్టులు
పోస్ట్ పేరు : జూనియర్ టెక్నిషియన్
తప్పక చదవండి :: INDIAN NAVY 217 JOB for SSC Recruitment 2022 | డిగ్రీ తో 217 ఉద్యోగాల భర్తీకి ఇండియన్ నేవీ భారీ నోటిఫికేషన్ విడుదల..
◆ పని విభాగాలు:
టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంట్రోల్, మెషిన్ షాప్, స్టోర్, సీఎస్డీ.
◆ విద్యార్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషాలైజేషన్లో ఐటీఐ మరియు డిప్లోమా ఉత్తీర్ణులై ఉండాలి.
◆ వయో పరిమితి:
అభ్యర్థులకు 25ఏళ్ళు మించకూడదు.
తప్పక చదవండి :: APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఖాళీలు, అర్హత ప్రమాణాలు, జీతభత్యాలు, ముఖ్య తేదీల వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి.
◆ దరఖాస్తు ప్రక్రియ:
అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్ ప్రక్రియ ద్వారా సమర్పించాలి.
◆ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంబించబడ్డాయి.
◆ దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ:
దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 08 2022.
◆ ఎంపిక విధానం:
రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు జరుగుతాయి.
తప్పక చదవండి :: హైదరాబాద్ లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ భారీ నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే.
◆ గౌరవ వేతనం:
పోస్టును అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18,780/- నుంచి రూ.67,390/- వరకు లభిస్తుంది.







అధికారిక వెబ్సైట్ :: https://ispnasik.spmcil.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 08.10.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 08 .11.2022.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment