TSW RJC CET 2021 Admissions Online uploading of SSC Grade @https://tsswreisjc.cgg.gov.in/
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందడం కోసం RJCCET-2021 ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికి ముఖ్య గమనిక. కరోన తీవ్రత మరియు విద్యార్ధులు భవిష్యత్తు దృష్ట్యా ప్రవేశ పరీక్ష నిర్వహించకుండా ఈ ఒక్క సంవత్సరం SSC సిజిపిఎ ఆధారంగా మరియు అభ్యర్థికి అప్ప్లైచేసినప్పుడు ఇచ్చిన కళశాల ప్రాధాన్యత యొక్క క్రమం ఆధారంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో సీట్ కేటాయింపు జరుగుతుంది. కావున TSW RJCCET-2021 కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులందరు 02.06.2021 నుండి 07.06.2021 మద్యలో అదికారిక వెబ్సైట్ఐనా www.tswreis.in ను సందర్శించి, SSC లోపొందిన సబ్జెక్టు గ్రేడ్లను మరియు మొత్తం CGPA వివరాలను ఎంటర్ చేయండి.
ఈ క్రింది లింక్ ను ఓపెన్ చేసి మీ జిల్లా, మీ స్కూల్, మీ పేరు మరియి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే 2021 మే 10వ తరగతి మెమో డౌన్లోడ్ చేయండి.
https://bse.telangana.gov.in/resultsmay/
వివరాలను నమోదు చేయడానికి క్రింది లింక్ పై క్లిక్ చేసి అప్లోడ్ చేయండి.
https://tsswreisjc.cgg.gov.in/TSWRJCCETAPPLSPR/#!/tswrjccetapplGradeAndGpa.appl
మీరు అప్లికేషన్ చేసినప్పుడు పొందుపరిచిన ఫోన్ నంబర్
మీ యొక్క పుట్టిన తేది
Catch code ఎంటర్ చేసి submit పై క్లిక్ చేసి,
మీకు పదవ తరగతి మెమో లో వచ్చిన ENGLISH, MATHS, SCIENCE AND SOCIAL POINTS ENTER చేసి,
మీకు వచ్చిన మొత్తం GPA ENTER చేసి SUBIT చేయండి.
Comments
Post a Comment