మహిళలకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త! శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ MHSRB Telangana 1520 General Recruitment Notification 2023 Apply Online here..
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు భారీ శుభవార్త!
- రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1520 శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ..
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు వివరాలను వెంటనే తనిఖీ చేసే దరఖాస్తులు చేయండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 1520.
పోస్ట్ పేరు :: మల్టీ-పర్పస్ హెల్త్ అసిస్టెంట్(మహిళలు).
రాష్ట్రవ్యాప్తంగా జోన్ల వారీగా ఖాళీల వివరాలు:
- జూన్-1 (కాలేశ్వరం) - 169,
- జూన్-2 (బాసర) - 225,
- జూన్-3 (రాజన్న) - 263,
- జోన్-4 (భద్రాద్రి) - 237,
- జూన్-5 (యాదాద్రి) - 241,
- జూన్-6 (చార్మినార్) - 189,
- జూన్-7 (జోగులాంబ) - 196. మొదలగునవి.
- ఇలా మొత్తం 1520 శాశ్వత ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి, తప్పనిసరిగా మల్టీ-పర్పస్ హెల్త్ వర్కర్ (మహిళ) ట్రైనింగ్ కోర్సులను పూర్తి చేసి ఉండాలి.
- తెలంగాణ రాష్ట్ర నర్స్ మరియు మెడ్వైవెస్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
లేదా
- తప్పనిసరిగా ఇంటర్మీడియట్ అర్హతతో వోకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (మహిళ) టైం కోర్సు పూర్తి చేసి, ఒక సంవత్సరం ప్రభుత్వ ఆసుపత్రి నందు క్లినికల్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి.
- ఒక సంవత్సరం అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సంబంధిత ఆసుపత్రి నందు పూర్తి చేసి ఉండాలి.
- అలాగే తెలంగాణ పారామెడికల్ బోర్డు నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయో పరిమితి:
- 01.07.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష ,అనుభవం, ధ్రువపత్రాల పరిశీలన ప్రకారం ఉంటుంది.
- మొత్తం 100 మార్కులు ప్రతిపాదికన ఎంపికలను నిర్వహిస్తారు.
- రాత పరీక్ష 80 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఓఎంఆర్ (లేదా) కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
- 20 మార్కులు రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్/ ఇన్స్టిట్యూట్ లలో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వర్తించిన వారికి 6 నెలలకు 2.5 మార్కుల చొప్పున పాయింట్లను కేటాయిస్తారు.
- ధ్రువపత్రాల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు:
- హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్..
- ఎంపికైన అభ్యర్థులకు స్కేల్ ఆఫ్ పే రూ.31,040 - 92,050/- ప్రకారం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు:
- ఆన్లైన్ రాత పరీక్ష ఫీజు రూ.500/-,
- ప్రాసెసింగ్ ఫీజు రూ.200/- చెల్లించాలి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 25.08.2023 ఉదయం 10:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 19.09.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://mhsrb.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment