గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్! అసిస్టెంట్, కోఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీ | BECIL Various Vacancies Recruitment 2023 | Apply Online here..
డిగ్రీ, బీకాం, ఎంబీఏ, పీజీ విద్యార్హతతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన మహిళ, పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 21-03-2023 నుండి 29-03-2023 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినా, ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మొదలగు పూర్తి వివరాలు ఇక్కడ.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 09.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- స్టేషన్ మేనేజర్ - 01,
- ఆఫీసర్ సర్వీసెస్ - 04,
- అసిస్టెంట్ సర్వీసెస్(F & A) - 02,
- బేస్ అసిస్టెంట్ - 01,
- RSC కోఆర్డినేటర్ - 01.. మొదలగునవి.
మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్ దరఖాస్తు చేశారా?.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, బీకాం, ఎంబీఏ, పీజీ విద్యార్హతలల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- దీనితోపాటు ఒక సంవత్సరం సంబంధిత పోస్టుల్లో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థి వయసు 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష నిర్వహించి, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులను రూ.17,446/- నుండి రూ.24,440/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.885/-,
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు రూ.531/-.
నిరుద్యోగులకు అలర్ట్⚡ 10th, Inter, Degree తో శాశ్వత ఉద్యోగాలు | దరఖాస్తులు చేశారా?.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21-03-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 29-03-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.becil.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment