పదో తరగతి తో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఉద్యోగాలు, సూపర్ ఛాన్స్. అందరూ అప్లై చేసుకోండి. SSB 827 Constable Permanent Positions Recruitment Apply here..
ప్రభుత్వ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల..
పదో తరగతితో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు సహస్ర సీమా భల్ (SSB) 827 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (ఫుల్ నోటీస్) జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ మహిళ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం మార్చి 21, 2026 నుండి ఏప్రిల్ 20, 2026 మధ్య దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించవచ్చు.. ధ్రువపత్రాల పరిశీలన/ అకాడమిక్ మెరిట్/ స్కిల్ టెస్ట్/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ మెడికల్ టెస్ట్ ల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు. సంబంధిత విభాగంలో అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ : సహస్ర సీమా భాల్ (SSB),
పోస్ట్ పేరు :
- కానిస్టేబుల్ (వెటర్నరీ/ డ్రైవర్/ గార్డినర్/ వాటర్/ క్యారియర్/ కోబ్లర్/ టైలర్/ వాషర్ మాన్/ బార్బర్/ వైటర్/ కార్పెంటర్ మరియు నర్సింగ్ ఆర్డర్లీ),
మొత్తం పోస్టులు : 827,
వేతనం/ పే స్కేల్ : (లెవెల్-3 పే-మ్యాట్రిక్స్) రూ.21,700 - 69,100/-,
పోస్టింగ్ ప్రదేశం : భారతదేశం అంతటా,
దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ : ఏప్రిల్ 20, 2026,
అధికారిక వెబ్సైట్ : https://ssb.gov.in/
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 827.
పోస్ట్ పేరు ::
- కానిస్టేబుల్ (వెటర్నరీ/ డ్రైవర్/ గార్డినర్/ వాటర్/ క్యారియర్/ కోబ్లర్/ టైలర్/ వాషర్ మాన్/ బార్బర్/ వైటర్/ కార్పెంటర్ మరియు నర్సింగ్ ఆర్డర్లీ).
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి, పదో తరగతి తత్సమాన అర్హతతో.. సంబంధిత విభాగంలో విభాగంలో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థులు 18 సంవత్సరాల పూర్తి చేసుకొని 27 సంవత్సరాల మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ అభ్యర్థులకు వయో పరిమితీలో సడలింపు వర్తిస్తుంది,
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ధ్రువపత్రాల పరిశీలన/ అకాడమిక్ మెరిట్/ స్కిల్ టెస్ట్/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ మెడికల్ టెస్ట్ ల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే-స్కేల్ లెవెల్-3 ప్రకారం బేసిక్ పే రూ.21,700 - 69,100 ప్రకారం అన్ని కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- Gen/ EWS/ OBC లకు రూ.100/-,
- SC/ ST/ Female - రూ.0
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.03.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.04.2026.
అధికారిక వెబ్సైట్ :: https://ssb.gov.in/recruitmentHome
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
%20827%20Vacancy%20Notification%202026.jpg)























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment