WCL Coal mine Recruitment 2021 | Apply 211 Posts of Mining Sridhar and surveyor | Check eligibility criteria and Online Apply here..
భారతీయ ప్రముఖ సంస్థ నుండి పదవ తరగతి మరియు సంబంధిత విభాగంలో డిప్లమా సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థుల నుండి ఓపెన్ కాస్ట్/ అండర్ గ్రౌండ్ బొగ్గు గనుల్లో 211 మైనింగ్ సిద్ధార్థ్ మరియు సర్వేయర్ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. అర్హత ఆసక్తి కలిగిన వారు నవంబర్ 20, 2021 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 211
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. మైనింగ్ సిద్ధార్ గ్రేడ్ సి విభాగంలో - 167,
రిజర్వేషన్ల ఆధారంగా ఖాళీల వివరాలు:
1. అన్ రిజర్వుడ్ - 69,
2. ఈ డబ్ల్యూ ఎఫ్ - 16,
3. ఎస్సీ - 25,
4. ఎస్టి - 12,
5. ఓబిసి (నాన్ క్రిమిలేయర్) - 45..
విద్యార్హత:
డిజిఎంఎస్ జారీచేసిన మైనింగ్ సిద్ధార్థ్ సర్టిఫికెట్ / మైనింగ్ మరియు మైండ్ సర్వేయింగ్ డిప్లమో సర్టిఫికెట్ అర్హత కలిగి ఉండాలి.
2. సర్వేయర్ మైనింగ్ విభాగంలో -44,
రిజర్వేషన్ల ఆధారంగా ఖాళీల వివరాలు:
1. అన్ రిజర్వుడ్ - 18,
2. ఈ డబ్ల్యూ ఎఫ్ - 4,
3. ఎస్సీ - 7,
4. ఎస్టి - 3,
5. ఓబిసి (నాన్ క్రిమిలేయర్) - 12..
విద్యార్హత:
10వ తరగతి ఉత్తీర్ణత తోపాటు డి జి ఎం ఎస్ జారీచేసిన సర్వేయర్ సర్టిఫికెట్ / మైనింగ్ మరియు మైండ్ సర్వేయింగ్ లో డిప్లమా అర్హత కలిగి ఉండాలి.
వయసు: అక్టోబర్ 11, 2021 నాటికి 32 రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలకు తగ్గకుండా 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
అధిక వయో పరిమితి కలిగిన అభ్యర్థులకు రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపు లకు అర్హులు పూర్తి వివరాలకు నోటిఫికేషన్ను ఇక్కడ క్లిక్ చేసి చదవండి.
ఎంపిక విధానం:
💧రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
💧రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.
💧ప్రశ్నాపత్రం ఇంగ్లీష్/ హిందీ భాషల్లో ఉంటుంది.
💧ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో అడుగుతారు.
💧పరీక్ష సమయం: 120 నిముషాలు.
💧ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
💧నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
పూర్తి వివరాలు వీడియొలో..
1. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్: http://westerncoal.in/
2. మైనింగ్ సిద్ధార్థ్ / సర్వేయర్ ఈ పోస్టులకు సంబంధించి లింక్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి.
3. న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి.
4. మొబైల్ నెంబర్ ఇమెయిల్ ఐడి లతో రిజిస్టర్ అవ్వండి.
5. దరఖాస్తుదారుని ఫోటో, సంబంధిత అర్హత సర్టిఫికెట్లను, మరియు దరఖాస్తులో అడిగిన ఎటువంటి వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేస్తూ దరఖాస్తు చేయండి.
6. ఎంటర్ చేసినటువంటి వివరాలు సరైనవని నిర్ధారించుకున్న తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయండి.
7. దరఖాస్తు ఫామ్ ను డౌన్లోడ్ చేసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్: http://westerncoal.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.10.2021 నుండి..
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.11.2021.
Comments
Post a Comment