హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ గ్రూప్ సి శాశ్వత పోస్టులు భర్తీ NIFT Hyderabad Group C Regular Basis Recruitment 2023.
10+2, ITI, డిప్లమా, డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా నిరుద్యోగులకు హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఆసక్తి కలిగిన అభ్యర్థులు నిఫ్ట్ లో వివిధ విభాగాల్లో 11 నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు చేయావచ్చు. ఈ పోస్టులను 31-03-2023 నుండి 30-04-2023 వరకు దరఖాస్తులను ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అందుబాటులో ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయిన, ఖాళీల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరి ముఖ్య తేదీలు మీకోసం.
దరఖాస్తు చేశారా?. జిల్లా సహకార బ్యాంక్ లో శాశ్వత అసిస్టెంట్, క్లర్క్, మేనేజర్ ఉద్యోగాలు.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :11
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- అసిస్టెంట్ వార్డెన్(మహిళలు):- 02,
- నర్సు(మహిళ):- 01,
- అసిస్టెంట్(ఫైనాన్సియల్ అండ్ అకౌంట్స్):- 02,
- జూనియర్ అసిస్టెంట్ :- 02,
- ల్యాబ్ అసిస్టెంట్ :- 03,
- లైబ్రరీ అసిస్టెంట్:- 01..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన సమస్త నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో 10+2/ ఐటిఐ/ డిప్లమా/ బిఎస్సి/ బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ లు ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 6 నెలల నుండి 5 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తుకు చివరి తేదీ నాటికి 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- ప్రాక్టికల్ టెస్ట్/ స్కిల్ టెస్ట్/ రాత పరీక్ష లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-,
- ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.250/-.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 30-04-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://nift.ac.in/hyderabad/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
ఎంట్రీ ఫామ్ డౌన్లోడ్ చేయండి?. హైదరాబాద్ బయో డైవర్సిటీ లో ఉద్యోగాలు ఈ 24న ఇంటర్వ్యూలు.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment