హైదరాబాద్ బయో డైవర్సిటీ లో ఉద్యోగాలు ఈ 24న ఇంటర్వ్యూలు IFB Hyderabad Walk-In-Interview Recruitment 2023..
BSc, MSc, విద్యార్హతతో ఎటువంటి రాతపరీక్ష లేకుండా హైదరాబాదులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ(IFB) నందు ఖాళీగా ఉన్న పోస్టుల భక్తికి అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తు నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సొంతం చేసుకోవడానికి 24-04-2023న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ లకు అర్హత ధ్రువపత్రాల కాఫీలతో నేరుగా హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 02.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- జూనియర్ ప్రాజెక్టు హలో(జై పి ఎఫ్) :- 01,
- ప్రాజెక్టు అసిస్టెంట్ :- 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన సమస్త నుండి పోస్టులను అనుసరించి BSc (బోటనీ/ ఫారెస్ట్/ మైక్రో బయాలజీ), MSc (బోటనీ/ ఫారెస్ట్రీ/ ఎన్విరాన్మెంటల్ సైన్స్) విభాగాలలో పుట్టిన సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరితేది నాటికి 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూలు కనపరచిన ప్రతిభ ఆధారంగా ఎంపికను చేపడతారు.
గౌరవ వేతనం :
- పోస్టులను బట్టి రూ.19,000/- నుండి రూ.20,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ తేదీ , సమయం:
- 24-04-2023న ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక :
- Institute of Forest Biodiversity (IFB), Dulapally,Kompally (s o), Hyderabad, Telangana -500100.
అధికారిక వెబ్సైట్ : https://www.icfre.org/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment