✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    10+2 తో హాస్టల్ వార్డెన్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | SPAV Non-Teaching Staff Recruitment 2023 | Apply Online here..


    నిరుద్యోగులకు శుభవార్త!


    10+2, బ్యాచిలర్ డిగ్రీ(సివిల్/ మెకానికల్/ డిజైనింగ్/ డిప్లొమా) ఇండస్ట్రియల్ డిజైన్ విభాగంలో పీజీ డిప్లొమా మాస్టర్ డిగ్రీ.. తో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు.. విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.


    నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:

    1. ఈ ఉద్యోగాలకు భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు.
    2. ఇంటర్ డిగ్రీ(బ్యాచిలర్/ టెక్నికల్) పీజీ అర్హతలతో శాశ్వత పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
    3. రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తారు.
    4. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు లతోపాటు.. ఆఫ్ లైన్ దరఖాస్తు కూడా సమర్పించాల్సి ఉంటుంది.
    5. ఆఫ్లైన్ దరఖాస్తులను సంబంధిత అర్హత ధ్రువ పత్రాల కాపీలను జత చేసి, నోటిఫికేషన్ లో సూచించిన చిరునామాకు చివరితేదీ ముందుగా చేరే విధంగా పంపించాలి.
    6. ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించని అభ్యర్థుల దరఖాస్తులు తిరస్కరించబడతాయి.
    7. ఎంపికైన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం గౌరవ వేతనం ప్రతినెలా అన్ని అలవెన్సులు కలిపి చెల్లించనుంది.

    • నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఆన్లైన్ దరఖాస్తు విధానం ల మీ కోసం ఇక్కడ..

    10+2 తో పెన్షన్ శాఖ లో శాశ్వత ఉద్యోగాలు | దరఖాస్తు చేశారా?.

    భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ నెంబర్: 02/2023 ను తేదీ: 06.03.2023 న అధికారికంగా విడుదల చేసింది.


    ఖాళీల వివరాలు:


    • మొత్తం ఖాళీల సంఖ్య :: 15.


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    1. అసిస్టెంట్ రిజిస్ట్రార్(ఫైనాన్స్)(డిప్యుటేషన్) - 01,
    2. జూనియర్ సూపరింటెండెంట్(డిప్యూటేషన్) - 01,
    3. గ్రాఫిక్ డిజైనర్/ సీనియర్ టెక్నీషియన్ అసిస్టెంట్ (పబ్లికేషన్స్) - 01,
    4. వర్క్ షాప్ సూపర్ వైజర్/ సూపరింటెండెంట్ - 01,
    5. గ్రాఫిక్ అసిస్టెంట్/ టెక్నికల్ అసిస్టెంట్ (పబ్లికేషన్స్) - 01,
    6. జూనియర్ అసిస్టెంట్ - 09,
    7. హాస్టల్ అసిస్టెంట్/ కేర్ టేకర్ - 01.. మొదలగునవి.

    ఇంటర్ తో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | అనుభవం అవసరం లేదు |దరాఖాస్తూ చేశారా?.

    విద్యార్హత:

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.. 10+2, బ్యాచిలర్ డిగ్రీ(సివిల్/ మెకానికల్/ డిజైనింగ్/ డిప్లొమా) ఇండస్ట్రియల్ డిజైన్ విభాగంలో పీజీ డిప్లొమా మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి..
    2. సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    1. 31.03.2023 నాటికి 32 నుండి 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
    2. అధిక భయం పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం:

    • రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.


    గౌరవ వేతనం:

    • ఎంపికైన అభ్యర్థులకు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం ప్రతి నెల అన్ని అలవెన్సులు కలిపి జీతం చెల్లిస్తారు.

    హైకోర్టు ఆంధ్ర ప్రదేశ్ ఏదైనా డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాల భర్తీ దరఖాస్తు చేశారా?.

    దరఖాస్తు విధానం:

    1. దరఖాస్తులను ఆన్లైన్లో & ఆఫ్లైన్లో సమర్పించాలి.
    2. ముందుగా అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించారు.
    3. తదుపరి అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేస్తూ ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:

    1. జనరల్ అభ్యర్థులకు రూ.1000/-,
    2. ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి/ మహిళ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    అధికారిక వెబ్సైట్ :: https://www.spav.ac.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.03.2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 06.04.2023 వరకు.


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..