ఫ్యాకల్టీ, సూపర్వైజర్, అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ! ✨10th, ITI, Degree లకు అవకాశాలు | NID Teaching Non-teaching Staff Recruitment 2023 | Apply here..
10th, ITI, Degree లకు గుడ్ న్యూస్!
ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(NID) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన ఉభయ రాష్ట్రాల నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తు సమర్పించవచ్చు..
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- టీచింగ్ నాన్-టీచింగ్ విభాగాల్లో ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
- ఉభయ రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేయడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా దిగువ ఉన్న దరఖాస్తు లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, ఆన్లైన్ దరఖాస్తు ఫీ పేమెంట్ రిసిప్ట్ జతచేసి నోటిఫికేషన్లో పేర్కొన్న చిరునామాకు పంపించాలి.
- ఆన్లైన్ దరఖాస్తు లింక్, దరఖాస్తు ఫామ్ నోటిఫికేషన్ దిగువ అందుబాటులో ఉన్నాయి.
- రాత పరీక్ష, ఇంటర్వ్యూ లను నిర్వహించే ఎంపిక చేస్తారు.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 24.
విభాగాల వారీ ఖాళీలు:
- అసిస్టెంట్ - 01,
- టెక్నికల్ అసిస్టెంట్ - 02,
- సూపర్వైజర్ (ఎలక్ట్రికల్) - 01,
- అసిస్టెంట్ ఇంజనీర్(IT) - 01,
- టెక్నికల్ ఇన్స్పెక్టర్ - 02,
- డిజైన్ ఇన్స్ట్రక్టర్ - 02,
- అసోసియేట్ సీనియర్ డిజైన్ ఇన్స్పెక్టర్ - 02,
- అసోసియేట్ సీనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ - 02,
- సీనియర్ ఇంజనీర్(ల్యాండ్ బిల్డింగ్ & మెయింటెనెన్స్) - 01,
- హెడ్ లైబ్రేరియన్ - 01,
- ఫ్యాకల్టీ - 04,
- సీనియర్ డిజైనర్ - 03,
- ప్రిన్సిపాల్ డిజైనర్ - 02.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, 10th, Inter, Degree, Diploma అర్హతలతో సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ లో ఉద్యోగాలు | ✨గ్రాడ్యుయేట్లు మిస్ అవ్వకండి.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 25 నుండి 56 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ విద్యార్హతలకు కనబరిచిన ప్రతిభ అనుభవం ఆధారంగా షార్ట్ లిఫ్ట్ చేసి రాత పరీక్ష ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తాను.
గౌరవ వేతనం:
- పోస్ట్ లను అనుసరించి ఎంపికయిన అభ్యర్థులకు రూ.25,000 - రూ.2,15,900 వరకు ప్రతి నెల జీతం గా అన్ని అలవెన్సులు కలిపి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ITI తో కరెంట్ ఆఫీస్ లో శాశ్వత ఉద్యోగాలు | ఈ స్టెప్స్ దరఖాస్తు చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి/ మాజీ-సైనికులు మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- వీరు దరఖాస్తులో భాగంగా కుల ధ్రువీకరణ పత్రం/ సర్వీస్ సర్టిఫికెట్/ సదరం సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
The Chief Administrative Officer
National Institute of Design Andhra Pradesh
Transit Campus: EEE Building, Acharya Nagarjuna University, Nagarjuna Nagar, Namburu, Guntur - 522510.
10+2 తో శాశ్వత హాస్టల్ వార్డెన్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | దరఖాస్తు చేశారా?.
అధికారిక వెబ్సైట్ :: https://www.nid.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ Fee Pay చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 19.04.2023.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment