రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ సంస్థలు 310 ఉద్యోగ అవకాశాలు. వివరాలు ఇలా.. HAL Opening 310 JOBs Apply here
రాత పరీక్ష లేకుండా 310 ఉద్యోగ అవకాశాలు:
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) డివిజన్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (నాసిక్) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను Adv .No.-HAL/T&D/1614/2025-26/252 తేదీ:16-07-2025 న జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి వెంటనే ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. ఈ పోస్టులకు 02-09-2025 నాటికి గూగుల్ లింక్ ద్వారా దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అధికారిగా నోటిఫికేషన్లు చదివి తెలుసుకోండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :-
- మొత్తం ఖాళీల సంఖ్య : -310
విభాగాల వివరాలు :-
- పిట్టర్
- టూల్ డై మేకర్ (జిగ్ -పిక్చర్)
- టూల్ డై మేకర్ (డై-మోల్డ్)
- టర్నర్
- మెషినిస్ట్
- మెస్మిస్ట్ (గ్రేడర్)
- ఎలక్ట్రీషియన్
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్
- డ్రాప్స్ మెన్ (మెకానికల్)
- మెకానిక్ (మోటర్ వెహికల్)
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి అభ్యర్థులు తప్పనిసరిగా NCVT/SCVT/ITI సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత ట్రేడ్లో అప్రెంటిస్ షిప్ పూర్తి చేసిన వారు లేదా పూర్తి చేస్తున్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :-
- నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి.
- పూర్తి వివరణాత్మక సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను క్లిక్ చేయండి.
ఎంపిక విధానం :-
- అకాడమి క్ విద్యార్హతలు కనపరిచిన మార్కులు మరియు దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపికలను చేపడుతారు.
ఎంపిక విధానం :-
- ఎంపికైన అభ్యర్థులకు కోర్సులను అనుసరించి రూ.7,700/- నుండి రూ.8,050/-స్కాలర్షిప్ రూపంలో వేతనంగా కోర్స్ పూర్తయ్యేంతవరకు చెల్లిస్తాడు.
దరఖాస్తు విధానం :-
- దరఖాస్తులను రెండు దశల్లో సమర్పించాలి.
మొదటి దశ :-
- ముందుగా అభ్యర్థులు అధికారిగా జాతీయ అప్రెంటిస్ పోర్టల్ ను సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రెండవ దశ :-
- గూగుల్ ఫామ్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించాలి.
ముఖ్య తేదీలు :-
- నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ :- 16-07-2025.
Google ఫామ్ ద్వారా ఆన్లైన్ ధరఖాస్తులు సమర్పించడానికి ఆఖరి గడువు :- 02-09-2025.
ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు షాట్లిస్ట్ అభ్యర్థుల జాబితా ప్రకటన :- రెండో వారం సెప్టెంబర్ 2025న.
షార్ట్ లిస్ట్ అభ్యర్థుల తుది లిస్టు జారి :- మూడో వారం సెప్టెంబర్ 2025న.
జాయినింగ్ తేదీ :- 2025, అక్టోబర్, రెండువ, మూడవ వారంలో.
అధికారిక వెబ్సైట్ :- https://www.apprenticeshipindia.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే google ఫామ్ ద్వారా దరఖాస్తులు సమర్పించడానికి :- ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment