పదవ తరగతి, ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి యుసిఐఎల్ నోటిఫికేషన్ తెలుగు రాష్ట్రాల వారు మిస్ అవ్వకండి UCIL Opening 55 Mining Mate Vacancies Apply
పదవ తరగతి ఇంటర్ అర్హతతో పాటు మైనింగ్ మేట్, ఫోర్ మెన్, ఫస్ట్ క్లాస్ మేనేజర్ సర్టిఫికెట్ లను DGMS నుండి సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నుండి భారీ శుభవార్త!
యుసిఐఎల్ 10th, Inter అర్హతతో, ఈ దిగువ పేర్కొన్న వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 55 పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు, ఈ ఉద్యోగాల కోసం ఆఫ్ లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణ ఆగస్టు 28, 2025న ముగియనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఆఫ్ లైన్ దరఖాస్తు Pdf మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
యురేనియం కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగం నియామకాలు 2025:
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 55.
పోస్ట్ పేరు :: మైనింగ్ మేట్.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి, మెట్రిక్యులేషన్/ 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్హత తో మైనింగ్ మేట్, ఫోర్ మెన్, ఫస్ట్ క్లాస్ మేనేజర్ సర్టిఫికెట్ లను DGMS నుండి సర్టిఫికెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
- అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
వయో పరిమితి:
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- ఎస్సీ/ ఎస్టీలకు 5 సంవత్సరాలు,
- ఓబిసీ లకు 3 సంవత్సరాలు
- దివ్యాంగులకు 10 సంవత్సరాలు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలకు దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ తప్పక చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, ట్రేడ్ పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు రూ.42,075/- ప్రతినెల కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి వేతనం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://www.ucil.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ Pdf:: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- Dy. General Manager (Personal & IRS.), Uranium Corporation of India Limited, (A Government of India Enterprise), P.O. Jaduguda Mines, District Singhbhum East, Jharkhand - 832102.
ఆఫ్ లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 28.08.2025.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment