TGSRTC Driver JOB తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కాంట్రాక్ట్ డ్రైవర్ల భర్తీ.. వివరాలు Check Details here
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కాంట్రాక్ట్ డ్రైవర్ల భర్తీ..
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ రీజియన్ లో అత్యవసర ప్రాతిపదికన 100 సిటి బస్సు డ్రైవర్ల నియామకం కోసం ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేడు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దిగువ తెలిపిన చిరునామాకు సంప్రదించండి. చరవాణి నెంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 100.
పోస్ట్ పేరు :: సిటీ బస్సు డ్రైవర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదవ తరగతి పాస్ సర్టిఫికెట్ లేదా 8వ/ 9వ తరగతి చదివి బదిలీ (TC) సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- అలాగే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి, అనుభవం కలిగి ఉండాలి.
- 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- సర్టిఫికెట్ వెరిఫికేషన్/ స్కిల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు నెలవారి రూ.22,415/- వేతనం చెల్లిస్తారు. మరియు డ్యూటీ చేసిన రోజు అదనంగా 200/- చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- అభ్యర్థులు నేరుగా దిగువ తెలిపిన చిరునామాకు వెళ్లి ఉదయం 09:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు సంప్రదించండి.
చిరునామా :
- 6-3-567/1/7/3, Rockdale Compound, Somajiguda, Omullane Management Solutions Pvr Ltd, Hyderabad - 500082.
- Opposite Khairatabad RTA Office Pillar No 1152 Beside KIA Showroom Lane.
- ఫోన్ నెంబర్ : 040-23309944 & 040- 23309955.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
Comments
Post a Comment