ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. 162 పోస్టులు అప్లై చేసుకోండి.
బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ALIMCO ఇది నీ భాగాలను ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఆహ్వానం...
బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( ALIMCO) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు పెడితే కి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తు , నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 14.04.2026 మధ్యాహ్నం 12:00 గంటల నుండి 13.05.2026 సాయంత్రం 05:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. మరిన్ని వివరాల కొరకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 162
విభాగాలు :
- ఐటీ కన్సల్టెంట్ టెక్నికల్
- Lead AI Expert
- UI/UX Developer
- AI Accessibility consultant
- Young professional
- IT Assistant
- Assistant Manager
- Junior Manager
- Officer
- Safety officer
- Quality Controller
- QC Assistant
- P&O Clinical
- Prosthetic and Arctic
- Audiologist
- Optometrist
- Special Educator
- Ware house Assistant
- Store assistant
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్ట్ ను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ (డి.ఈ/ బి.టెక్/ డిప్లొమా/ బి.ఏ ఎస్ఎల్పి/ఎం.ఈ/ ఎం.టెక్ /ఎం.సి.ఏ లో అర్హత సాధించి ఉండాలి.
- 01.04.2026 నాటికి పై విద్యార్హతలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 4-10 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.04.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడుతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.25,000/- నుండి రూ.1,80,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ :https://alimco.in/ViewRecruitment
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 14.04.2026 మధ్యాహ్నం 12:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 13.05.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.


















%20Recruitment%202026.jpg)












%20827%20Vacancy%20Notification%202026.jpg)

































Comments
Post a Comment