MSN Laboratories ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, ఆసక్తి కలిగిన వారు ఇక్కడ రిజిస్టర్ అవ్వండి. Walk In at 3 4 2026
MSN లాబొరేటరీస్ వివిధ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 3 & 4వ తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది.
- ఫార్మా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
MSN లాబోరేటరీస్ | లీడింగ్ లో ఉన్నటువంటి ఫార్మసీ కంపెనీ, వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఏప్రిల్ 3, 4, 2026 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో అర్హత కలిగి, అనుభవమున్న అభ్యర్థులు ఈ పోస్టుల కోసం నేరుగా తమ అర్హత ధ్రువపత్రాల కాపీలు బయోడేటా ఫామ్ తో జతచేసుకుని హాజరు కావచ్చు. ప్రకటన పూర్తి వివరాలు మీకోసమే ఇక్కడ.
పోస్టుల వివరాలు :
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, Intermediate/ BSc/ BA/ BCom/ (M.Sc/ B.Sc Chemistry)/ B. Pharmacy మొదలగు అర్హతలు కలిగి ఉండాలి.
అనుభవం :
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- పోస్టులను అనుసరించి, 0 - 8 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక : MSN Laboratories, Unit -2, Kardanur, Patancheru.
సమయం : ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు.
ఇంటర్వ్యూ తేదీ : 3 & 4 April 2026.
జాబ్ లొకేషన్ :: MSN Laboratories, Unit -2, Kardanur, Patancheru.
అభ్యర్థులకు సూచనలు :
- ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు, Resume తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు, పాస్ ఫోటో, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ జతచేసి తీసుకు వెళ్ళండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)


Comments
Post a Comment