Guest Faculty JOBS: రాత పరీక్ష లేకుండా! గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. అర్హత ప్రమాణాలు ఇక్కడ తనిఖీ చేయండి. No Exam Apply Now!
నిరుద్యోగ యువతకు శుభవార్త !
హైదరాబాదులోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటనను జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో కోరుతుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ! ఇంటర్వ్యూ లతో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.50,000/- వేతనంతో నియామకాలను చేపడతారు. ఈ నోటిఫికేషన్ యొక్క విద్యార్హత, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం మొదలగు ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 06
విభాగాల వారిగా పోస్టుల వివరాలు :
- హిస్టరీ
- ఉర్దూ
- ఇంగ్లీష్
- పొలిటికల్ సైన్స్
- ఎకనామిక్స్
- హిందీ
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి మాస్టర్ డిగ్రీ లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- UGC/ NET/ SET/SLET అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులకు అవకాశం ఉంటుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఎలాంటి రాత పరీక్షలు లేకుండా ఇంటర్వ్యూలో ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.50,000/- వరకు జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
ఇంటర్వ్యూ వేదిక , సమయం,తేదీలు :
ఇంటర్వ్యూ వేదిక :
- కమిటీ రూమ్, యూనివర్సిటీ గెస్ట్ హౌస్, మనూ క్యాంపస్, గచ్చిబౌలి, హైదరాబాద్ - 500032
ఇంటర్వ్యూ తేదీలు :
- ఏప్రిల్ ,6th,7th, 8th -2026 వరకు నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ సమయం : ఉదయం 10:00 గంటల నుండి ప్రారంభం అవుతుంది.
అధికారిక వెబ్సైట్ :https://manuu.edu.in/home
అధికారిక నోటిఫికేషన్ : చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment