KVS Teaching, Non-teaching Recruitment 2022 | KVS టీచింగ్, నాన్-టీచింగ్ విభాగంలో 13,400+ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన | Check eligibility and Apply online here..
KVS టీచింగ్, నాన్-టీచింగ్ విభాగంలో 13,400+ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన | Check eligibility and Apply online here.. ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేదీ :: 02.01.2023.
KVS టీచింగ్, నాన్-టీచింగ్ విభాగంలో 13,400+ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన |
ఇంటర్మీడియట్ తో డిఈడి/ గ్రాడ్యుయేషన్ తో బిఈడి/ బిఈ/ బీటెక్/ డిప్లొమా అర్హతలు గల భారతీయ అభ్యర్థులకు కేంద్రీయ విద్యాలయ సంస్థKVS భారీ శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న 1252 వివిధ కేంద్రీయ విద్యాలయ సంస్థ లో 13,404 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగలనా భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 05.12.2022 నుండి 26.12.2022 వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు.. అయితే తాజాగా దరఖాస్తు గడువును 02.01.2023 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే దరఖాస్తులు చేయండి.
నోటిఫికేషన్ పూర్తి వివరాలకు వీడియొ చూడండి..
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 05.12.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేదీ :: 02.01.2023.
ఆదికారిక వెబ్సైట్ :: https://kvsangathan.nic.in/
ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి, డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment