IIT Hyderabad Maintenance Staff Recruitment 2022 | 10 తో రాత పరీక్ష లేకుండా! నిర్వహణ సిబ్బంది ఉద్యోగాల భర్తీ | Check Vacancies and Register here..
![]() |
10 తో రాత పరీక్ష లేకుండా! నిర్వహణ సిబ్బంది ఉద్యోగాల భర్తీ |
10వ తరగతి అర్హతతో, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగిన అభ్యర్థులను, ఎలాంటి రాతపరీక్ష లేకుండా! ఆన్లైన్ ఇంటర్వ్యూల ద్వారా నిర్వహణ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి Google Form ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది IIT Hyderabad నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 26.12.2022 రాత్రి 11:59 నిమిషాల వరకు గూగుల్ ఫోన్ ద్వారా రిజిస్ట్రేషన్ లను సమర్పించవచ్చు.. ఎంపికైన వారికి ప్రతి నెల రూ.20,000/- గౌరవ వేతనం గా చెల్లించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్లు ప్రకటించింది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.
ఖాళీల వివరాలువివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 02.
ఉద్యోగం పేరు :: నిర్వహణ సిబ్బంది(Maintenance Staff).
నిర్వహిస్తున్న సంస్థ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్(IITH) & సుజుకి మోటార్ కార్పొరేషన్(SMC).
జాబ్ లొకేషన్ :: హైదరాబాద్.
ఉద్యోగ వివరణ:
✓ సంస్థ యొక్క పూర్తి నిర్వహణ మరియు అవసరాన్నిబట్టి వాహనాలను చూసుకోవడం.
✓ సంస్థ వస్తు సామగ్రి నిర్వహణా, కొనుగోళ్లను నిర్వహించడం.
✓ ప్రాజెక్ట్ సిబ్బందికి అవసరాన్ని బట్టి పనిలో మద్దతు కల్పించడం.
విద్యార్హత/ అర్హత ప్రమాణాలు:
✓ అభ్యర్థి తప్పనిసరిగా SSC (లేదా) 10+2 అర్హత కలిగి ఉండాలి.
✓ నిర్వహణ విధానం లో 1 నుండి 3 సంవత్సరాల వరకు అనుభవం.
✓ లైట్ మోటార్ వెహికల్ (4 చక్రాల వాహనం నడపటానికి) చెల్లుబాటయ్యే ప్రామాణిక డ్రైవింగ్ లైసెన్స్.
✓ ఇంగ్లీష్ లో రాయడం చదవడం,
✓ మంచి (ఆకర్షణీయమైన/ ఆకట్టుకునే) మల్టీటాస్కింగ్ కమ్యూనికేషన్ స్కిల్,
✓ పై విభాగాల్లో ప్రశంసలను అందుకున్నట్లయితే, రుజువు కాపీని రెజ్యూమ్ తో జత చేయండి.
వయోపరిమితి:
15.10.2022 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.
తాజా ఉద్యోగాలు!
ఎంపిక విధానం:
గూగుల్ ఫోన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను అకడమిక్ విద్యార్హత అనుభవాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, తదుపరి ఆన్లైన్ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.20,000/- చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
✓ ఈ నిర్వహణ సిబ్బంది ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులను గూగుల్ ఫోన్ ద్వారా సమర్పించాలి.
✓ అధికారిక గూగుల్ ఫోన్ లింక్ :: https://forms.gle/Tp2vHayhhmzmR9qA6
ఇంటర్వ్యూ తేదీ సమయం:
✓ షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు, ఈమెయిల్ ద్వారా ఇంటర్వ్యూ తేదీ సమయాలను తెలియపరుస్తారు.
అధికారిక వెబ్సైట్ :: https://iith.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే గూగుల్ ఫోన్ ద్వారా రిజిస్ట్రేషన్ నమోదు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
గూగుల్ ఫామ్ నమోదుకు చివరి తేదీ :: 26.12.2022 రాత్రి 11:59 నిమిషాల వరకు.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment