DGBSF Jobs 2022 | డిగ్రీ అర్హతతో 90 శాశ్వత గ్రూప్-'బి' పోస్టుల భర్తీకి ప్రకటన | ఎంపిక & దరఖాస్తు విధానం వివరాలివే..
భారత ప్రభుత్వానికి చెందిన, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టర్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, రిక్రూట్మెంట్ సెలక్షన్.. గ్రూప్-'బి' కంబైన్డ్(నాన్ గెజిటెడ్ నాన్-మినిస్టీరియల్) ఈ విభాగంలో ఖాళీగా ఉన్నా, ఇన్స్పెక్టర్(ఆర్కిటెక్ట్), సబ్ ఇన్స్పెక్టర్(వర్క్), జూనియర్ ఇంజనీర్/ సబ్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్(ఎలక్ట్రికల్) విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ "మహిళా, పురుష" అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది..
ఖాళీల వివరాలు:
★ మొత్తం పోస్టుల సంఖ్య: 90,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ ఇన్స్పెక్టర్(ఆర్కిటెక్) - 01,
◆ సబ్ ఇన్స్పెక్టర్₹ వర్క్) - 57,
◆జూనియర్ ఇంజనీర్/ సబ్ ఇన్స్పెక్టర్(ఎలక్ట్రికల్) - 32..
BSF గ్రూప్-డి పోస్టుల భర్తీకి అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
◆ పోస్టులను అనుసరించి, పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఆర్కిటెక్ విభాగంలో డిగ్రీ, సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లమా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లమా సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయో పరిమితి:
◆ దరఖాస్తు తేదీ నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.
◆ అధిక వయో పరిమితి కలిగిన, రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపులు వర్తింపజేశారు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
◆ పోస్టులను అనుసరించి రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.
జీతం:
★ pay matrix level-7 ప్రకారం ₹.35,400/- నుండి ₹.1,42,400/- వరకు ప్రతినెలా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
★ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
★ జనరల్ అభ్యర్థులకు ₹.200/-.
◆ ఎస్సీ/ ఎస్టీ/ మహిళలకు, మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
◆ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.04.2022 నుండి
◆ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 08.06.2022.
◆ అధికారిక వెబ్సైట్: https://rectt.bsf.gov.in/
◆ అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
◆ ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ ను పొందడానికి మా వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.
Comments
Post a Comment