SBI Jobs 2022 | SBI 641 ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల | రాత పరీక్ష లేదు | ₹.41,000 జీతం | వెంటనే దరఖాస్తు చేయండి ఇలా..
ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ మరియు ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై, కాంట్రాక్ట్ ప్రాతిపదికన, ఎలాంటి రాతపరీక్ష లేకుండా, నెలకు 41,000/- రూపాయల జీతంతో, దేశవ్యాప్తంగా 7 సర్కిల్ పరిధిలోని జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి, అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
★ తెలుగు రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు ఆంధ్ర తెలంగాణలో ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదివి వెంటనే దరఖాస్తులు చేయండి.
ఖాళీల వివరాలు:
◆ మొత్తం పోస్టుల సంఖ్య :641.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ ఛానల్ మేనేజర్ ఫెసిలిటేటర్ - 503,
◆ ఛానల్ మేనేజర్ సూపర్వైజర్ - 130,
◆ సపోర్ట్ ఆఫీసర్ - 60..
SBI ఉద్యోగాల భర్తీకి అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
◆ ప్రభు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హతతో కలిగి ఉండాలి.
◆ ATM ఆపరేషన్ విభాగంలో అనుభవం కలిగిన వారికి, ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
వయో పరిమితి:
◆ మే 18 2022 నాటికి 60 నుండి 63 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
◆ వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి, తుది ఎంపిక చేపడతారు.
జీతం:
◆ ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించే ప్రతి నెల ₹.36,000/- నుండి ₹.41,000/- చెల్లిస్తారు.
ఇంటర్ తో 248 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు
నోటిఫికేషన్ వివారాలు @59 సెకన్లలో మీకోసం..
దరఖాస్తు విధానం:
★ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
◆ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.05.2022 నుండి,
◆ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 07.06.2022.
◆ అధికారిక వెబ్సైట్: https://www.sbi.co.in/
◆ అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
◆ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
★ ఇలాంటి మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం చదవడానికి మన eLearningBADI.in నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి.
Comments
Post a Comment