BSF Recruitment 2022 | Apply 2788 Constable Vacancies | Check Selection process here
BSF - 2788 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన:
భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్-BSF, ఆసక్తి కలిగిన భారతీయ మహిళ మరియు పురుష అభ్యర్థుల నుండి(ట్రేడ్స్‌మెన్) ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే-మ్యాట్రిక్స్ 3-ప్రకారం ₹.21,700-69,100/-మరియు ఇతర అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరణాత్మక నోటిఫికేషన్‌ను చదవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి నోటిఫికేషన్‌ను చదవండి./ లేదా ఈ పేజ్ చివరన ఉన్న లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 2,788
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
పురుషులకు - 2651,
మహిళలకు - 137..
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత తో సంబంధిత ట్రేడ్ లో రెండు సంవత్సరాల డిప్లమా/ సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
వయసు: ఆగస్టు 1, 2021 నాటికి 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
జీతం: ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే-మ్యాట్రిక్స్ 3-ప్రకారం ₹.21,700-69,100/-మరియు ఇతర అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET), ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, అర్హత ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు: ₹.100/-.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 01.03.2022.
అధికారిక వెబ్సైట్: https://rectt.bsf.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment