✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 22.10.2024 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! సైనిక పాఠశాల టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:22.10.2024
  •  
  • NEW! మత్స్య శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష ఫీజు లేదు..Apply here చి.తే:24.10.2024
  •  
  • NEW! యువత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్.. ప్రతినెలా 5వేలు స్కాలర్షిప్ పొందడానికి..Apply here చి.తే:25.10.2024
  •  
  • NEW! టీచర్ పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది..Apply here చి.తే:25.10.2024
  •  
  • NEW! 10th, 10+2 తో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.10.2024
  •  
  • NEW! కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:29.10.2024
  •  
  • NEW! తపాలా శాఖ ✨344 ఉద్యోగాల భక్తి.. రాత పరీక్ష లేదు.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు..Apply here చి.తే:31.10.2024
  •  
  • NEW! 10th, ఇంటర్, డిగ్రీ తో నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:31.10.2024
  •  
  • NEW! శాశ్వత టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అందరూ..Apply here చి.తే:31.10.2024
  •  
  • NEW! 🎉100 ప్రభుత్వ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:05.11.2024
  •  
  • NEW! గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ, రాత పరీక్ష ఫీజు లేదు, తెలుగు రాష్ట్రాల వారు..Apply here చి.తే:05.11.2024
  •  
  • NEW! ⚡కరెంట్ ఆఫీస్ శాశ్వత పోస్టుల భర్తీ, రాత పరీక్ష లేదు..Apply here చి.తే:06.11.2024
  •  
  • NEW! 🎉545 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సూపర్ నోటిఫికేషన్ జారీ.. పదో తరగతి పాస్ దరఖాస్తు చేసుకోండి..Apply here చి.తే:06.11.2024
  •  
  • NEW! రైల్వేలో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ.. 10th, ITI పాస్..Apply here చి.తే:07.11.2024
  •  
  • NEW! రాత పరీక్ష ఫీజు లేకుండా! శిక్షణ అనంతరం శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:08.11.2024
  •  
  • NEW! ఎరువుల తయారీ సంస్థ ITI, Diploma, డిగ్రీ తో 336 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.11.2024
  •  
  • NEW! 🎉 345 శాశ్వత ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ..Apply here చి.తే:14.11.2024
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    పదో తరగతి తో 362 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ దరఖాస్తు చేస్తే ఉద్యోగం పక్కా! TMM 362 Permanent Positions Recruitment 2023 Apply here..

    పదో తరగతి తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇండియన్ నేవీ భారీ శుభవార్త! ఒకే ఒక్క రాత పరీక్షతో శాశ్వత ఉద్యోగాలు భారీ, నోటిఫికేషన్ విడుదల. ఆసక్తి కలిగిన నిరుద్యోగ భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 25, 2023 నాటికి సమర్పించాలి ఆన్లైన్ దరఖాస్తు పూర్తి విధానంతో నోటిఫికేషన్ వివరాలు మీకోసం ఇక్కడ..

    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 362.


    విభాగాల వారీగా ఖాళీలు :

    1. Tradesman Mate - 338,
    2. Tradesman Mate (for NDA, Dollyguj) - 24.


    విద్యార్హత : 

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదవ తరగతి విద్యార్థులతో 52 వివిధ ట్రేడుల్లో ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు.. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    వయో పరిమితి :

    • దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థులు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. 
    • అధిక వయసు కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో పరిమితిలో సడలింపులు 3 నుండి 40 సంవత్సరాల వరకు వర్తిస్తాయి. 
    • వివరాలకు &  దరఖాస్తు చేయడానికి ముందు వయో-పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ తప్పక చదవండి.


    ఎంపిక విధానం :

    • షార్ట్ లిస్టింగ్ & రాత పరీక్షల రాత పరీక్షల ఆధారంగా ఉంటాయి. 

    1. 1:25 నిష్పత్తిలో అర్హత ప్రమాణాల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి తదుపరి రాత పరీక్షలను నిర్వహిస్తారు.
    2. పదవ తరగతి స్థాయి ఆధారంగా 100 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
    3. జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుండి 25 మార్కులకు,
    4. జనరల్ ఇంగ్లీష్ మరియు కాంప్రహెన్షన్ నుండి 25 మార్కులకు, 
    5. న్యూమరికల్ ఆప్టిట్యూడ్ క్వాంటిటీవ్ ఎబిలిటీ నుండి 25 మార్కులకు,
    6.  జనరల్ అవేర్నెస్ నుండి 25 మార్కులకు, 
    7. ఇలా మొత్తం 100 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది.
    8. ప్రశ్నాపత్రం హిందీ ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఉంటుంది. 
    9. పరీక్ష సమయం రెండు గంటలు.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు సిపిసి లెవెల్-1 ప్రకారం రూ.18,000 - 56,900/- ప్రతి నెల అన్ని కేంద్ర ప్రభుత్వ అలవెన్స్లతో కలిపి జీతం చెల్లిస్తారు.


    ప్రాతపరీక్ష సెంటర్ :

    • రాత పరీక్షలు పోర్ట్ బలైర్ (Port Blair) లో మాత్రమే నిర్వహిస్తారు.
    •  వేరే ఇతర సెంటర్లు ఏవి లేవు.


    ఉద్యోగ ప్రదేశం :

    • ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా అండమాన్ నికోబార్ హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. 


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 26.08.2023  ఉ.10:00 నుండి.


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.09.2023 సా.05:00 వరకు.


    అధికారిక వెబ్సైట్ :: https://karmic.andaman.gov.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 22-October -2024
  •  
  • 👆Online Applications Ends on 24-October -2024
  •  
  • 👆Online Applications Ends on 25-October -2024
  •  
  • 👆Online Applications Ends on 25-October -2024
  •  
  • 👆Online Applications Ends on 28-October -2024
  •  
  • 👆Online Applications Ends on 29-October -2024
  •  
  • 👆Online Applications Ends on 31-October -2024
  •  
  • 👆Online Applications Ends on 31-October -2024
  •  
  • 👆Online Applications Ends on 31-October -2024
  •  
  • 👆Online Applications Ends on 05-November -2024
  •  
  • 👆Online Applications Ends on 05-November -2024
  •  
  • 👆Online Applications Ends on 06-November -2024
  •  
  • 👆Online Applications Ends on 06-November -2024
  •  
  • 👆Online Applications Ends on 07-November -2024
  •  
  • 👆Online Applications Ends on 08-November -2024
  •  
  • 👆Online Applications Ends on 08-November -2024
  •  
  • 👆Online Applications Ends on 14-November -2024
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    Anganwadi JOBs 2024: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు! Apply 68 Anganwadi NEW! Posts here..

    600 వివిధ పోస్టుల భర్తకి నోటిఫికేషన్.. వెంటనే దరఖాస్తు చేసుకోండి.. ESIS Telangana 600 Posts Notification Apply here..

    ఎరువుల తయారీ సంస్థ ITI, Diploma, డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Govt JOBs Apply 336 Posts here..

    స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు, దరఖాస్తు లింక్ ఇదే.. Young India Skill University Telangana Admissions..

    ⚡కరెంట్ ఆఫీస్ శాశ్వత పోస్టుల భర్తీ, రాత పరీక్ష లేదు, దరఖాస్తు చేసుకోండి.. Trainee Engineer Recruitment Apply here..

    10th, ఇంటర్, డిగ్రీ తో నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ CUTN Opening Non-Tiching Vacancies Apply Online here..

    ఎస్ బి ఐ 10,000 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. డిగ్రీ పాస్ దరఖాస్తు చేసుకోండి. New Vacancies Announced SBI Apply here..

    రైల్వేలో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ.. పదో తరగతి ఐటీఐ పాస్ దరఖాస్తు చేసుకోండి. RITES Opening Technician Vacancies Apply here..

    మత్స్య శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష ఫీజు లేదు దరఖాస్తు లింక్ ఇదే.. Fisheries Department Notification for Contract JOBs..

    టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాత పరీక్ష, ఫీజు లేదు వివరాలివే.. Telangana Out Sourcing JOBs: No Exam No Fee Apply here..

    Popular Posts of this Blog

    600 వివిధ పోస్టుల భర్తకి నోటిఫికేషన్.. వెంటనే దరఖాస్తు చేసుకోండి.. ESIS Telangana 600 Posts Notification Apply here..

    గ్రామీణ వ్యవసాయ శాఖ లో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీ! 10th Pass మిస్ అవ్వకండి! NABARD Opening 108 Assistant Vacancies Apply here..

    Anganwadi JOBs 2024: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు! Apply 68 Anganwadi NEW! Posts here..

    తపాలా శాఖ ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు.. AP TS Hurry Up! IPPB Opening 344 JOBs No Exam Apply here.

    TG DSC Results 2024 ✨ Out Rank Card Download here తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండిలా..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు | రాత పరీక్ష లేదు | NPCIL Recruitment for 70 Positions Apply here..

    రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమా, బీ.ఈ, బీ.టెక్ మిస్ అవ్వకండి. Govt Contract JOBs Recruitment 2024 Apply here..

    ఎరువుల తయారీ సంస్థ ITI, Diploma, డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Govt JOBs Apply 336 Posts here..

    ఉద్యోగాల భర్తీకి సీ-మేట్ ఇంటర్వ్యూలు.. మల్టీ టేస్టింగ్ అసిస్టెంట్ పోస్టులు C MET Walk In Interview on 15 10 2024