✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 21.05.2024 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🔥 Flash Flash🎉! టెట్ హాల్ టికెట్లు 2024 విడుదల.. TS TET - 2024 Hall Ticket Download here
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
  • NEW! వ్యవసాయ సంస్థ హైదరాబాద్ లో ✨ఉద్యోగాలు, Apply here.. చి.తే:21.05.2024
  •  
  • NEW! రైల్వే లో ✨ఉద్యోగాల భర్తీ.. పది పాస్ తో కొలువులు Apply here.. చి.తే:21.05.2024
  •  
  • NEW! డిగ్రీతో ✨36 ఉద్యోగాల భర్తీ, రాత పరీక్ష లేదు, ఇక్కడ దరఖాస్తు చేయండి.. చి.తే:21.05.2024
  •  
  • NEW! ఇంటర్ అర్హతతో విమానాశ్రయాల్లో 🎉1074 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Apply here చి.తే:22.05.2024
  •  
  • NEW! శిక్షణ అనంతరం శాశ్వత ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. Apply here చి.తే:22.05.2024
  •  
  • NEW! ప్రభుత్వ రక్షణ శాఖ ✨40 ఫైర్ మేన్ శాశ్వత పోస్టుల భర్తీ.. Apply here చి.తే:22.05.2024
  •  
  • NEW! 8th Pass లకు గుడ్ న్యూస్! భారీగా 🎉ఉద్యోగాల భర్తీ.. Apply here చి.తే:24.05.2024
  •  
  • NEW! తపాలా శాఖ భారీగా 🎉ఉద్యోగాల భక్తి.. రాత పరీక్ష లేదు.. Apply here చి.తే:24.05.2024
  •  
  • NEW! ఫుడ్ సేఫ్టీ విభాగంలో ఉద్యోగ అవకాశాలు ✨వివిధ పోస్టులకు దరఖాస్తు చేయండి.. చి.తే:25.05.2024
  •  
  • NEW! టీచింగ్ నాన్-టీచింగ్ ✨53ఉద్యోగాలు: ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం భారీ నోటిఫికేషన్.. Apply here చి.తే:25.05.2024
  •  
  • NEW! లైబ్రరీ ట్రైనీ ✨ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఫీజు లేదు.. Apply here చి.తే:29.05.2024
  •  
  • NEW! రాత పరీక్ష లేకుండా! 🎉ఉద్యోగాల భర్తీ.. Apply here చి.తే:30.05.2024
  •  
  • NEW! యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ✨ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. Apply here చి.తే:30.05.2024
  •  
  • NEW! డిగ్రీ తో ✨83 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. Apply here చి.తే:30.05.2024
  •  
  • NEW! గ్రామీణ అభివృద్ధి శాఖ లో ✨భారీగా రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల.. Apply here చి.తే:30.05.2024
  •  
  • NEW! ఆరోగ్య సంక్షేమ శాఖ, హైదరాబాద్ లో ✨శాశ్వత ఉద్యోగాలు భర్తీ.. Apply here చి.తే:30.05.2024
  •  
  • NEW! Hyderabad JOB Alert 2024: రాత పరీక్ష, ఫీజు లేకుండా! ✨25 ఉద్యోగాల భర్తీ.. Apply here చి.తే:31.05.2024
  •  
  • NEW! హైదరాబాద్ వేదికగా ఐటిఐ తో 🎉127 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Apply here చి.తే:31.05.2024
  •  
  • NEW! శాశ్వత బోధన సిబ్బంది ✨ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. Apply here చి.తే:31.05.2024
  •  
  • NEW! సింగరేణి లో ✨327 కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ Apply here చి.తే:04.06.2024
  •  
  • NEW! ఇంటర్ పాస్ తో ✨404 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు మహిళా పురుషులు Apply here చి.తే:04.06.2024
  •  
  • NEW! ఏకలవ్య మోడల్ పాఠశాల 🎉ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. Apply here చి.తే:07.06.2024
  •  
  • NEW! ఇంటర్ అర్హతతో ✨భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు. Apply here చి.తే:13.06.2024
  •  
  • NEW! పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లోమా తో శాశ్వత ✨141 ఉద్యోగాల భర్తీ. Apply here చి.తే:17.06.2024
  •  
  • NEW! పదో తరగతి పాస్ తో పోస్టల్ శాఖ 🎉భారీగా ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేకుండానే కొలువు Apply here చి.తే:21.06.2024
  •  
  • NEW! డిగ్రీ అర్హత తో బ్యాంక్ ✨కాల్ సెంటర్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Apply here చి.తే:30.06.2024
  •  
  • NEW! డిగ్రీతో బ్యాంక్ ✨కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లోన్ సెంటర్ లో ఉద్యోగాలు Apply here చి.తే:30.06.2024
  •  
  • NEW! డిగ్రీ అర్హత తో ప్రముఖ బ్యాంక్ 🎉మైక్రో ఫైనాన్స్ లో ఉద్యోగాల భర్తీ.. Apply here చి.తే:30.06.2024
  •  
  • NEW! UPSC Exam Calendar 2025 Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    JNVST VI Admission Test 2023 | జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష-2023 | Apply Online here..

     జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ప్రకటన 2023.


    జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష-2023


    విద్యార్థిని విద్యార్థులకు శుభవార్త!

    విద్యా సంవత్సరం 2022-23 లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు, దేశంలోని అత్యున్నత విద్యాసంస్థ లైన జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను, 6వ తరగతి ప్రవేశం కోసం ఈ ప్రవేశ పరీక్ష ను 29.04.2023 ఉదయం 11:30 గంటలకు నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నది. ఆసక్తి కలిగిన దేశంలోని రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతాల అభ్యర్థులు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న 649 జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేయవచ్చు.. 5వ తరగతి అనుబంధ సబ్జెక్టుల సామర్థ్యలు & మెంటల్ ఎబిలిటీ ఈ ప్రశ్నల ఆధారంగా ఈ పరీక్ష ఉంటుంది.

    తప్పక చదవండి :: TSWR COE CET 2023 | ఉచిత కార్పొరేట్ స్థాయి జూనియర్ ఇంటర్ 2023-24 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం | Register here..


    ఈ విద్యాలయ సంస్థల్లో చదువుతోపాటు విద్యార్థి వికాసానికి సంబంధించి, అనేక రకాల ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ అందిస్తూ విద్యాబోధన చెప్తారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఉన్నత విద్యకు, పరిపూర్ణ వికాసానికి, జవహర్ విద్యాలయా సంస్థలు విద్యాబోధన అందిస్తున్నాయి.. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లో భాగంగా 1986లో ఈ విద్యా సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి జవహర్ విద్యాలయ పాఠశాలలో 6వ తరగతికి 80 సీట్లు ఉంటాయి.

    ✓ ఇందులో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75% బాలికలకు 33 శాతం సీట్లను కేటాయించారు.


    ఈ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ బోధన తో పాటు ఎన్ సి సి, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్ ఎస్ ఎస్ తో పాటు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ తదితర జాతీయ స్థాయి పరీక్షలకు చదువుతోపాటు శిక్షణలు ఇస్తారు.


    ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష-2023 పూర్తి వివరాలు:


    విద్యార్హత:

    ✓ విద్యార్థిని, విద్యార్థులు 2022-23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి.

    ✓ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయించిన 75 శాతం సీట్లలో సీటు సాధించడానికి.. విద్యార్థిని విద్యార్థులు 3, 4, 5 తరగతుల గ్రామీణప్రాంత విద్యాసంస్థల్లో చదివి ఉండాలి.

    తప్పక చదవండి :: TSMS Admission test 2023 | తెలంగాణ మోడల్ పాఠశాల లో 6 నుండి 10 వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల | Apply Online here..


    వయసు:

    విద్యార్థిని విద్యార్థులు 2011 మే 31 నుండి 2013 ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి.


    ఎంపిక విధానం:

    జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష-2023 ఆధారంగా ఎంపికలు ఉంటాయి.

    ✓ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ.. మొదలగు భాషలతో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ మాధ్యమాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు.


    పరీక్ష సిలబస్/ అంశాలు:

    ✓ ఈ పరీక్ష పెన్, పేపర్ (OMR) విధానంలో నిర్వహిస్తారు.

    ✓ మొత్తం మూడు విభాగాల్లో కలిపి 100 మార్కులకు 80 ప్రశ్నలు అడుగుతారు.

    • మెంటల్ ఎబిలిటీ టెస్ట్ లో 40 ప్రశ్నలు 50 మార్కులకు,

    • అర్థమెటిక్ టెస్ట్ లో 20 ప్రశ్నలు 25 మార్కులకు,

    • లాంగ్వేజ్ టెస్ట్ లో 20 ప్రశ్నలు 25 మార్కులకు..

    ✓ పరీక్షా సమయం రెండు గంటలు.


    పరీక్షా కేంద్రాలు:

    దేశవ్యాప్తంగా  రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.

    ✓ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు స్థానిక జిల్లా పాఠశాలను పరీక్ష కేంద్రంగా ఎంపిక చేసుకోవచ్చు.

    తప్పక చదవండి :: PSTU CDE 2022-23 | పొశ్రీతెవివి దూవికే 2022-23 విద్యా సంవత్సరానికి PG Diploma, Diploma, Certificate కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన | Check Details and Apply online here..


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అభ్యర్థులు తప్పనిసరిగా ఈ క్రింది వాటిని కలిగి ఉండాలి.

    ✓ ఆధార్ వివరాలు..,

    ✓ రెసిడెన్స్ సర్టిఫికెట్,

    ✓ అధికారిక వెబ్సైట్ నందు సూచించిన అప్లికేషన్ ఫాంపై సంబంధిత హెడ్మాస్టర్ సిగ్నేచర్ తో సిద్ధంగా ఉంచుకోవాలి.

    ✓ అప్లికేషన్ ఫామ్ దిగువన ఇవ్వబడింది డౌన్లోడ్ చేయండి.

    ✓ ఫోటో, సిగ్నేచర్.. మొదలగునవి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ప్రారంభించబడింది.


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.02.2023 .


    అడ్మిట్ కార్డ్/ హాల్టికెట్ల విడుదల :: త్వరలో అందుబాటులోకి వస్తాయి.


    రాత పరీక్ష తేదీ :: 29.04.2023 ఉదయం 11:30 గంటల నుండి.


    అధికారిక వెబ్సైట్ :: https://navodaya.gov.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 21-May-2024
  •  
  • 👆Online Applications Ends on 21-May-2024
  •  
  • 👆Online Applications Ends on 21-May-2024
  •  
  • 👆Online Applications Ends on 22-May-2024
  •  
  • 👆Online Applications Ends on 22-May-2024
  •  
  • 👆Online Applications Ends on 22-May-2024
  •  
  • 👆Online Applications Ends on 24-May-2024
  •  
  • 👆Online Applications Ends on 24-May-2024
  •  
  • 👆Online Applications Ends on 25-May-2024
  •  
  • 👆Online Applications Ends on 29-May-2024
  •  
  • 👆Online Applications Ends on 30-May-2024
  •  
  • 👆Online Applications Ends on 30-May-2024
  •  
  • 👆Online Applications Ends on 30-May-2024
  •  
  • 👆Online Applications Ends on 30-May-2024
  •  
  • 👆Online Applications Ends on 30-May-2024
  •  
  • 👆Online Applications Ends on 31-May-2024
  •  
  • 👆Online Applications Ends on 31-May-2024
  •  
  • 👆Online Applications Ends on 31-May-2024
  •  
  • 👆Online Applications Ends on 02-June-2024
  •  
  • 👆Online Applications Ends on 04-June-2024
  •  
  • 👆Online Applications Ends on 07-June-2024
  •  
  • 👆Online Applications Ends on 13-June-2024
  •  
  • 👆Online Applications Ends on 17-June-2024
  •  
  • 👆Online Applications Ends on 30-June-2024
  •  
  • 👆Online Applications Ends on 30-June-2024
  •  
  • 👆Online Applications Ends on 30-June-2024
  •  
  • 👆UPSC Exam Calendar 2025 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు లింక్ ఇదే. UoHyd Recruitment 2024 No Exam No Fee Apply here

    తెలంగాణ రామగుండం ఫెర్టిలైజర్స్ లో ఉద్యోగాలు: రాత పరీక్ష ఫీజు లేదు అందరూ దరఖాస్తు చేసుకోండి RFCL Recruitment 2024 No Exam No Fee Check Full Details here..

    వ్యవసాయ సంస్థ హైదరాబాద్ లో ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే.. ICAR NAARM Walk-In-Interview for YP, PA JOBs Apply here..

    రైల్వే లో ఉద్యోగాల భర్తీ.. పది పాస్ తో కొలువులు.. Ministry of Railway Sports Quota 10th Pass JOBs Apply here..

    శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోండి.. Govt Officer and other JOB Vacancy Notification 2024 Apply Online here..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TS TET 2024 Hall Tickets Link Active Just Now..

    రాత పరీక్ష ఫీజు లేకుండా! ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ AAI Recruitment 2024 Check eligibility and Apply @mail here..

    రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వివరాలివే ASL DRDO Hyderabad Walk-In-Interview for Various Posts Download Entry form here..

    ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన వెంటనే దరఖాస్తులు చేయండి. IIT Tirupati JRF PE Recruitment for Various Vacancies Apply here..

    JOB Alert 2024: రాత పరీక్ష, ఫీజు లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. DRDO CHESS Recruitment for Apprentice 2024 Apply Online here..

    Popular Posts of this Blog

    నవోదయ విద్యాలయ సమితి రాతపరీక్ష లేకుండా! 500 టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. JNVs PGTs TGTs Non-Teaching Recruitment 2024 AP TS Apply here..

    సబార్డినేట్ సర్వీస్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు, అర్హత డిగ్రీ, ప్రారంభ వేతనం 45000, పోస్టులతో దరఖాస్తు లింక్ APPSC ASO Recruitment 2024 Apply Online here..

    లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఫీజు లేదు.. దరఖాస్తు లింక్ ఇదే IIA Library Trainee JOBs 2024 Apply Online here..

    పదో తరగతి అర్హత తో ఈనెల 9న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. Govt Contract JOBs Walk In Interview On 9th, May 2024..

    టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాలు: ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం భారీ నోటిఫికేషన్ APS Bolarum Teaching Non Teaching Staff Recruitment for AS 2024-25 Apply here..

    అటవీశాఖ ఉద్యోగాల భర్తీ డిగ్రీ పాస్ తో ప్రభుత్వ ఉద్యోగం.. IWST ICFRE JPF PA Recruitment for Various Posts Apply here..

    శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి.. RGIA Shamshabad, JOBs 2024 Apply here..

    వ్యవసాయ సంస్థ హైదరాబాద్ లో ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే.. ICAR NAARM Walk-In-Interview for YP, PA JOBs Apply here..

    జిల్లా కోర్టులో అసిస్టెంట్ ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఫీజు లేదు.. AP East Godavari District Court Assistant JOBs 2024 Apply here..

    కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు, రాత పరీక్ష లేదు, దరఖాస్తు లింక్ ఇదే APMSRB Opening JOBs No Exam Required Apply here.